వీడియో వైరల్: అస‌భ్య డ్యాన్స్‌ల‌తో రెచ్చిపోయిన శ్రియా

May 21, 2019 at 1:43 pm

టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రియా శరన్‌కి పెళ్ల‌య్యాక అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌డం లేదు. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటినా శ్రియాకు తెలుగులో రెండు, మూడేళ్ల క్రింద‌ట వ‌ర‌కు అడ‌పాద‌డ‌పా ఛాన్సులు వ‌చ్చాయ్‌. ముద‌రు హీరోలు అయిన వెంక‌టేష్‌, బాల‌కృష్ణ ఆమెనే త‌మ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకుంటూ వ‌రుస‌గా ఛాన్సులు ఇచ్చారు. క‌ట్ చేస్తే ఈ లోగా శ్రియాకు పెళ్ల‌య్యింది. త‌న ర‌ష్య‌న్ భాయ్‌ఫ్రెండ్‌ను ఆమె పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

అవ‌కాశాలు రావ‌డం లేద‌నో ఏమోగాని శ్రియ ఇప్పుడు అస‌భ్యంగా డ్యాన్సులు చేస్తూ రెచ్చిపోతూ వీడియోలు విడుద‌ల చేస్తుండ‌డం మాత్రం పెద్ద షాకింగే. తాజాగా ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. పొట్టి డ్రెస్ వేసుకుని, ఓ మ్యూజియంలో ప్లబ్లిక్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ వీడియోను ఆమే స్వ‌యంగా త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో పెట్టింది.

ఈ వీడియోలో శ్రేయ బాట‌మ్‌లో వేసుకున్న డ్రెస్ చూస్తే అది డ్రెస్సా లేక అండ‌ర్ వేరా ? అన్న సందేహాలు రాక‌మాన‌వు. ఈ డ్రెస్‌తో ఆమె క‌వ్వించేలా ఓ వీడియో పెట్టింది. ఈ వీడియోను స్వయంగా తన భర్తనే తీయడం విశేషం. అవకాశాలు రాకనే.. అందర్నీ ఆకట్టుకునేందుకు శ్రియా ఇలాంటి డ్యాన్స్‌లు చేస్తోందని నెటిజన్లు విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో వైరల్: అస‌భ్య డ్యాన్స్‌ల‌తో రెచ్చిపోయిన శ్రియా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts