రాధిక ఆప్టే అడ్డంగా బుక్కైందే…!

July 18, 2019 at 11:41 am

సినిమాలో క‌న్నా సోష‌ల్ మీడియాతో, షార్ట్ ఫిలిమ్‌ల‌తో, వెబ్ సీరిస్‌ల‌తో పాపుల‌ర్ అయిన హీరోయిన్ రాథిక ఆప్టే. ఇప్పుడు ఈ హీరోయిన్ అడ్డంగా బుక్కైంది… ఏ సోష‌ల్ మీడియాలో అయితే త‌న అంద‌చందాల‌తో, బోల్డ్ బొమ్మ‌ల‌తో, రోమాన్స్ దృశ్యాల‌తో కుర్ర‌కారుకు కేరింత‌లు పెట్టిస్తుందో… అదే సోష‌ల్ మీడియాకు ఇప్పుడు రాథిక ఆప్టే బుక్ కావడం విశేషం. ఇలా బుక్కైన ఈ హాట్ సుంద‌రి… ఏమి తెలియ‌ని అమాయ‌క‌పు దానిలా నంగ‌నాచి క‌బుర్లు చెపుతుంది.

ఇంత‌కు విష‌యం  ఏంటంటే… రాథికా ఆప్టేకు సంబంధించిన ఓ సెక్స్ సీన్‌లో న‌టించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో లీక‌య్యాయి. రాథిక ఆప్టేతో పాటు దేవ్ ప‌టేల్ ఇద్ద‌రు బోల్డ్‌గా సెక్స్‌సీన్‌లోని దృశ్యాల‌ను సోష‌ల్ మీడియాలో ఎవ‌రో లీక్ చేశారు. ఇది ఏలా లీకైందో తెలియ‌దు కానీ.. ఈ లీకైన విష‌యంపై ఆప్టే తెగ గ‌రం గ‌రం అవుతుంది. న్యూడ్‌గా సెక్స్ సీన్ల‌లో న‌టిస్తే ఏమి లేద‌ట కానీ, న‌టించిన దృశ్యాల‌ను లీకు చేస్తే త‌ప్పొచ్చింద‌ట‌. 

రాథిక ఆప్టే, దేవ్ ప‌టేల్ జంట‌గా హాలీవుడ్ సినిమా రూపొందింది. ఇంకా ఈ సినిమా విడుద‌ల కాలేదు. కానీ ఇందులో ఇద్ద‌రు క‌లిసి సెక్స్‌లో ఉన్న దృశ్యాల వీడియో లీకైంది… ఇది ఎవ‌రో లీకు చేశారు. అయితే ఈ విష‌య‌మై ఆమ్టే మాట్లాడుతూ ఇలా న‌టించే స‌న్నివేశాల్లో కేవ‌లం అడాళ్ళు మాత్ర‌మే మీకు క‌నిపిస్తారు… కానీ మ‌గాళ్ళు క‌నిపించ‌రు.. ఆడాళ్ళ‌కు సంబంధించే ప్ర‌చారం చేస్తారు. మ‌గాళ్ళ‌ను ప్ర‌చారం చేయ‌రు… ఏ ఎందుకు అంటూ అమాయ‌కంగా ప్ర‌శ్నించింది ఈ గ‌డుసు పిండం. సో నేను న‌టిస్తే న‌టించాను కానీ ఎందుకు సోష‌ల్ మీడియాలో పెట్టారు ఈ సైకోలు అంటూ ప్ర‌శ్నిస్తోంది… అంటే ఈవిడ గారు న్యూడ్ న‌టిస్తే చూడాలి… కానీ సోష‌ల్ మీడియాలో పోస్టు చేయెద్ద‌ట‌. అంటే ఇది సినిమా సీనా లేక‌… ప్రైవేటు సీనా ఇప్పుడు జ‌నాల‌కు అంతు చిక్క‌డం లేదు… అంటే వ‌ద్దు అందంటే ప్రైవేటు సీనేమో మ‌రి… అందుకే అమ్మ‌డుకు ఇంత‌కోపం కాబోలు…

 
 
రాధిక ఆప్టే అడ్డంగా బుక్కైందే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts