పాయ‌ల్‌తో వెంకిమామ ప‌రువు పాయే…!!

August 31, 2019 at 12:56 pm

పాయ‌ల్ రాజ్‌పుత్‌…ఇప్పుడు సిని ప‌రిశ్ర‌మ‌లో మార్మోగుతున్న టాలీవుడ్ హీరోయిన్‌… ఆర్ ఎక్స్ 100తో విజ‌యాన్ని అందుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్ ఇప్పుడు మరో ఆడ‌ల్ట్ సినిమాలో నటించింది… నటిస్తే న‌టించి… ఆమే సినిమా.. ఆమే ఇష్టం… మ‌రి మ‌ధ్య‌లో వెంకిమామ‌కు ఏమైంది… ఆయ‌న ప‌రువెందుకు పోయింది అనేదే ప్ర‌శ్న‌. వెంకిమామ‌కు పాయ‌ల్ రాజ్‌పుత్ కు ఏమైనా ఈ బూతు సినిమాతో లింక్ ఉందా అనే టాక్ వినిపిస్తుంది.

పాయ‌ల్ రాజ్‌పుత్ ఆర్ ఎక్స్ 100సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద మంచి విజ‌యాన్నే అందుకుంది. అయితే ఇప్పుడు ఆమేకు చేతినిండా ప‌ని ఉంది. చేతినిండా ప‌ని ఏలా ఉందో.. ఒంటి నిండా అంత రోమాన్స్ కూడా ఉంద‌ట‌.. అందుకే చేతిలో విజ‌య‌వంతంమైన ప్రాజెక్టులు ఉన్నా కూడా ఎందుకో ఈ రోమాన్స్ సుంద‌రికి బూతు సినిమా మీద మ‌న‌సు గుంజింద‌ట‌.. అందుకే ఇప్పుడు ఈ భామ ఆర్‌డీఎక్స్ ల‌వ్ అనే సినిమా చేస్తోంది.

ఈ ఆర్‌డీఎక్స్ ల‌వ్ సినిమాలో అంతా బూతు మాట‌లు, చేత‌లేనేది ఫిలింన‌గ‌ర్‌లో టాక్‌. అయితే మ‌ధ్య‌లో వెంకిమామ‌కు వ‌చ్చిన ఇబ్బందేమ‌న్న‌దే క‌దా మ‌న ప్ర‌శ్న‌. ఏమీలేదు… వెంకిమామ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్ విక్ట‌రీ వెంక‌టేశ్ స‌ర‌స‌న న‌టిస్తుంది. అదే విధంగా ర‌వితేజ‌తో డిస్కోరాజా సినిమాలు చేస్తోంది. అయితే ఇప్పుడే ఆర్డీఎక్స్ ల‌వ్ సినిమా చేయ‌డంతో వెంకిమామ‌పై పాయ‌ల్ రాజ్‌పుత్ బూతు సినిమా ప్ర‌భావం ప‌డుతుంద‌నేది సినిమా యూనిట్ భ‌య‌మ‌ట‌. అందుకే ఇప్పుడు వెంకిమామ టెన్ష‌న్ పడుతున్నాడు.

పాయ‌ల్‌తో వెంకిమామ ప‌రువు పాయే…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts