చిరును చంపేస్తార‌ట‌..!

September 17, 2019 at 10:34 am

మెగాస్టార్ చిరంజీవిని చంపేస్తార‌ట.. అవునా.. ఇది నిజ‌మేనా.. అవును మెగాస్టార్ చిరంజీవిని చంపే మొన‌గాడు ఎవ‌రు.. అస‌లు ఆయ‌నను ఎందుకు చంపాల‌నుకుంటున్నారు.. ఇంత‌కు చంపాల‌నుకుంటున్న బ్యాచ్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. మ‌రి చిరంజీవిని చంపితే మెగాస్టార్ అభిమానులు ఊరుకుంటారా.. మెగాస్టార్ చిరంజీవిని చంపేస్తార‌నే మాటే వింటుంటే ఏదోలా అనిపిస్తుంది. మ‌రి ఇంత‌కు చిరును చంపేస్తార‌నే మాట నిజ‌మేనా..

ఇంత‌కు మెగాస్టార్ చిరంజీవికి మొన్న జ‌రిగిన విమాన ప్ర‌మాదం ఏదైనా కుట్ర ఉందా.. అనే అనుమానాలు క‌లుగ‌క‌మాన‌దు.. అయితే మెగాస్టార్‌ను చంపేసేది నిజ‌జీవితంలో కాదు.. సినిమా జీవితంలో.. ఇంత‌కు ఏ సినిమాలో చిరంజీవిని చంపుతారు.. అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఓ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా.

ఈ సినిమాలో అస‌లు వీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. ఆయన‌ను బ్రిటీష్ పాల‌కులు చంపేసార‌ట‌. చంపి, త‌ల ఒక చోట‌, మొండెం ఒక చోట ఉంచుతార‌ట‌. ఇప్పుడు మెగాస్టార్ ఆయ‌న జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రంలో న‌టిస్తున్నాడు. అయితే మెగాస్టార్‌ను కూడా బ్రిటీష్ పాల‌కులు చంపేస్తార‌ట‌. మ‌రి సైరా చిత్రంలో మెగాస్టార్ చిరంజీవిని చంపేస్తే ఆయ‌న అభిమానులు సినిమాను ఆద‌రిస్తారా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి..

చిరును చంపేస్తార‌ట‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts