‘ గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ ‘ (వాల్మీకి) వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

September 21, 2019 at 11:32 am

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ (వాల్మీకి) శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. డీజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ఓ ఊర‌మాస్ స‌బ్జెక్ట్ ఎంచుకుని మ‌రీ ఈ సినిమా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్‌లో హిట్ అయిన జిగ‌ర్తండాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌చ్చింది.

సినిమా రిలీజ్‌కు ముందు రోజు గురువారం రాత్రే కోర్టు కేసుల నేప‌థ్యంలో వాల్మీకి టైటిల్ కాస్త గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌గా మారింది. ఈ సినిమా తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 6.81 కోట్ల షేర్ రాబ‌ట్టింది. తొలి రోజు ఈ సినిమాకు ఇవి మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 5.81 కోట్లు రాబ‌ట్టింది. ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి.

గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ (వాల్మీకి) ఫ‌స్ట్ డే షేర్ (రూ.కోట్ల‌లో) :
నైజాం – 1.86

సీడెడ్ – 0.81

వైజాగ్ – 0.70

ఈస్ట్ – 0.54

వెస్ట్ – 0.58

కృష్ణా – 0.41

గుంటూరు – 0.71

నెల్లూరు – 0.20
———————————–
ఏపీ+తెలంగాణ = 5.81 కోట్లు
———————————–

రెస్టాఫ్ ఇండియా – 0.42

రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ – 0.58
————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే షేర్ = 6.81
————————————-

‘ గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ ‘ (వాల్మీకి) వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts