ఆ స్టార్ హీరోయిన్ కు హీరోయిన్సే కావాలట.. ఇదేంటి కొత్తగా..!

September 18, 2019 at 12:15 pm

ఇండస్ట్రీలో అడుగుపెట్టే వాళ్లు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. ఇదవరకు అయితే వేళ్లతో లెక్కబెట్టే వాళ్లు ఉండే వారు కాని ఇప్పుడు రోజులో కొత్త హీరో, హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఇదిలాఉంటే ఓ హీరోయిన్ కు మాత్రం హీరోలతో క్లోజ్ గా ఉంటూనే హీరోయిన్స్ కు లైన్ వేస్తుందట. కాస్త చెప్పడానికి విచిత్రంగా ఉన్నా హీరోయిన్ అయ్యుండి హీరోయిన్స్ ను కావాలనుకోవడం ఏంటని అంటే ఆ హీరోయిన్ కు మగవాళ్ల తోడు కన్నా ఆడవాళ్ల తోడే ఎక్కువ కావాలని ఉంటుందట.

హీరోలతో క్లోజ్ గా ఉంటూనే తను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్ గా ఆడవాళ్లతోనే ఉండేలా చూసుకుంటుందట. అంతేకాదు అమ్మడికి లెస్బియన్ కళలు కూడా ఉన్నాయట. ఈ విషయం తనతో తిరిగే కొందరు హీరోయిన్స్ కు తెలుసట. అయితే ఎవరి ఇష్టాలు వారివి కదా అని ఆమెను భరిస్తున్నారట. అయితే ఆ హీరోయిన్ పైకి మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తుందట కాని లోపల మాత్రం ఊర మాస్ అట.

హీరోల కన్నా హీరోయిన్స్ తోనే ఆమె క్లోజ్ నెస్ ఉంటుందట. వారితోనే బెడ్ షేర్ చేసుకుంటుందట. మొన్నామధ్య ఓ హీరోయిన్ తో జాలీ ట్రిప్ వేశారు కూడా. ఇలా అమ్మడి వ్యవహారం తెలిసిన దర్శక నిర్మాతలు ఆమెను దూరం పెడుతున్నట్టు తెలుస్తుంది. అయితే సినిమా నటనకు దీనికి సంబంధం లేదు కనుక కొంతమంది మాత్రం ఆ స్టార్ హీరోయిన్ తో సినిమాలు చేస్తున్నారు.

ఆ స్టార్ హీరోయిన్ కు హీరోయిన్సే కావాలట.. ఇదేంటి కొత్తగా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts