నా కోరిక ఏ బాయ్ ప్రెండ్ తీర్చ‌లేదంటున్న అగ్ర‌హీరోయిన్‌..!

October 21, 2019 at 5:51 pm

ఎంతో మందితో ఛాటింగ్ చేసా.. ఓస్ అంతేనా.. అంతే కాదండి డేటింగ్ చేసా.. ఓకే.. మ‌రి ఇంకేటీ.. కావాల్సినంత ఎంజాయ్ చేసి ఉంటుంది క‌దా.. అదే లేదంటుంది.. ఎందుకంటే.. ఏమీ లేదు.. ఎంద‌రితో డేటింగ్ చేసినా ఏమీ లాభం లేదు.. నా కోరిక‌ను తీర్చ‌లేక‌పోయారు.. న‌న్ను మెప్పించ‌లేక పోయారు అని అంటుంది.. అయ్యే డేటింగ్ చేసినా ఆమే కోరిక తీర్చే మ‌గాడే లేక‌పోయాడా… అనుకుంటున్నారా.. మ‌రేం చేస్తామండి.. డేటింగ్ చేసేట‌ప్ప‌డే ఆ కోరిక తీర్చే వారిని చూసుకుంటే స‌రిపోయేది క‌దా…

మ‌రి ఈ అమ్మ‌డు ఎందుకు డేటింగ్ చేసింది.. కాసింత కోరిక తీర్చ‌లేని ఆ మ‌గాళ్ళు ఎందుకు అనుకుంటున్నారా.. ఇంత‌కు డేటింగ్ చేసినా కోరిక తీర‌లేదంటున్న ఆ భామ ఎవ్వ‌రు అనుకుంటున్నారా.. ఆమే టాలీవుడ్ అగ్ర‌హీరోయిన్‌గా వెలుగొందిన ఇల్లి భామ‌.. ఉర‌ఫ్ ఇలియానా.. మ‌రి ఎంత‌మందితో డేటింగ్ చేసి కోరిక తీర‌లేంటున్నారేందీ అనుకుంటున్నారా.. ఇంత‌కు ఈ అమ్మ‌డి కోరిక ఏందో తెలుసా…

ఆమేకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదంది… హీరోయిన్ కావాల‌నే కోరిక అస‌లే లేదంది.. అనుకోకుండా సినిమాల్లోకి వ‌చ్చి హీరోయిన్ అయ్యిందని సెల‌విచ్చింది.. అస‌లు ఈ ఇమ్మ‌డు ఏమీ అవుదామ‌నుకుంది అనుకుంటున్నారా.. సింగర్ అవుదామ‌నుకుని యాక్సిడెంట‌ల్ గా హీరోయిన్ అయింద‌ని సెల‌వ‌చ్చింది. అయితే ఎందరితో డేటింగ్ చేసి కూడా ఆమేకు ఉన్న కోరికైన పూల‌బోకేలు మాత్రం ఎవ్వ‌రు ఇవ్వ‌లేదని, మా నాన్న‌గారు పూల‌బోకే ఇచ్చి న‌న్ను సంతోషపెట్టేవార‌ని ఇలియానా చెప్పారు.. ఓస్ అంతేనా.. అనుకుంటున్నారా..

నా కోరిక ఏ బాయ్ ప్రెండ్ తీర్చ‌లేదంటున్న అగ్ర‌హీరోయిన్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts