టాలీవుడ్ హీరోయిన్ కు విస్కీ అంటే పిచ్చట ..!

October 10, 2019 at 10:56 am

ఆమే ఓ ప్ర‌ముఖ హీరోయిన్‌.. ఆమే ద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లోనూ న‌టించింది. ఆ న‌టి ఓ ప్ర‌ముఖ న‌టుడి కుమార్తే కూడా. అయితే ఇప్పుడు ఆ అందాల బామ కొద్దిగా కూడా ఏమాత్రం సిగ్గు ప‌డ‌కుండా త‌న‌కు విస్కి అంటే పిచ్చి అట‌.. అంతేకాదు.. విస్కి తాగినే ఆనారోగ్య‌మ‌ట‌.. ఇదేం పోయే కాలమో కానీ విస్కి అంటే పిచ్చి అనే ఈ భామ తాగితే అనారోగ్యం అనే విష‌యం ఎవ‌రికి తెలియ‌దో.. ఇంత‌కు ఇంత‌లా విస్కిని ప్రేమించే అమ్మ‌డు ఎవ‌రు..

విశ్వ‌న‌టుడు క‌మ‌లాహ‌స‌న్ గారాల‌ప‌ట్టి శృతిహాస‌న్‌. ఆమే ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ, బాలీవుడ్‌లోనూ న‌టించింది. కొంత కాలం ప్రేమా గీమా అంటూ పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డి ఛాటింగ్‌, డేటింగ్ చేసి సినిమాల‌కు టాటా చెప్పింది.. ప్రేమ‌లో ఏ లోపం జ‌రిగింతో.. డేటింగ్‌లో ఏ ఉప‌ద్ర‌వం ముంచుకొచ్చిందో చివ‌రికి ప్రేమ‌కు టాటా చెప్పేసి.. బాయ్ ప్రెండ్‌కు గుడ్ బై చెప్పి బుద్దిగా ఉంటాను.. మ‌ళ్ళీ సినిమాల్లో చేస్తాన‌ని ఇంటి బాట ప‌ట్టింది ఈ అమ్మ‌డు.

అయితే ఈ భామ గురించి కొన్ని ఆస‌క్తికర విష‌యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.. ఓసారి విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు కూతురు మంచు ల‌క్ష్మీ, శృతిహాస‌న్ ఇద్ద‌రు క‌లిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్ళార‌ట‌. అక్కడ శృతిహాస‌న్ విస్కి ఆర్డ‌ర్ చేసింద‌ట‌.. తిరిగి క్యాన్సిల్ చేసింద‌ట‌. ఎందుకంటే.. విస్కి అంటే ఆమేకు పిచ్చ‌ట‌. అందుకే ఆర్డ‌ర్ చేసింద‌ట‌.. కానీ ఎందుకో ఆరోగ్యం పాడ‌వుతుంద‌ని వ‌ద్ద‌నుకుంద‌ట‌.. సో శృతి హాస‌న్ తండ్రి క‌మ‌ల‌హాస‌న్ ప‌రువు బ‌జారున పెడుతుందుని ఆయ‌న అభిమానులు అంటున్నారు..

టాలీవుడ్ హీరోయిన్ కు విస్కీ అంటే పిచ్చట ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts