ఆ దేశంలో మ‌గ వేశ్య‌లకు మంచి డిమాండ్‌ ..అది ఎక్కడంటే !

November 5, 2019 at 11:53 am

ప్రపంచంలో హలో చాలా దేశాల్లో వేశ్య‌ అంటే కేవలం మహిళలు మాత్రమే అని చెబుతూ ఉంటారు. పురుషుడు తమ కోరిక తీర్చుకునేందుకు మహిళలను ఆశ్ర‌యించడం సృష్టి పుట్టినప్పటి నుంచి ఉన్నదే. అందుకే వేశ్య అనగానే మహిళ మన కళ్ళముందు క‌దులుతూ ఉంటుంది. అయితే మారుతున్న సమాజ పోకడ నేపథ్యంలో మగ వేశ్యలు కూడా పుట్టుకు వస్తున్నారు. మగ వేశ్య‌ల‌ సంస్కృతి కూడా గత రెండు దశాబ్దాల కాలం నుంచి ఎక్కువగా ట్రెండ్ అవుతుంది.

యూరప్ దేశమైన జర్మనీలో విలక్షణమైన సంస్కృతి ఉంటుంది. కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పే ఆ దేశంలో ఇప్పుడు కొత్త లెక్కలు బయటకు వస్తున్నాయి. ఆ దేశంలో మహిళల అభిరుచుల్లోనూ…. జీవనశైలిలో వచ్చిన మార్పుల నేపథ్యంలో జర్మనీలో మ‌గ వేశ్య‌ల‌ను ఆశ్ర‌యించే స్త్రీల సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడి అయింది.

ఇటీవల జ‌ర్మ‌న్ యువ‌తులు ఎక్కువగా టెక్నాలజీ రంగాన్ని తమ జీవనోపాధి పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్లకు కుటుంబంతో గడిపే అవకాశం తగ్గిపోవటం.. జర్మనీ యువ‌కులు త్వరగా వివాహబంధానికి మక్కువ చూపించక పోవడంతో అక్కడ యువతులు, మధ్య వయసులో ఉన్న మహిళలు తమ కోరికలు తీర్చుకునేందుకు మ‌గ వేశ్యుల‌ను ఆశ్ర‌యిస్తున్నారట. అందుకే అమ్మాయిలను అక్క‌డ అబ్బాయిలు పెళ్లి కంటే కూడా సమయానికి అవసరమైన డేటింగ్ అంటూ వాడుకుని వ‌దిలేస్తున్నారు.

దీంతో పాటు నిరుద్యోగం పెరిగిపోవటంతో పురుషులు ఈజీమనీ కోసం వేశ్యవృత్తిని ఆశ్రయిస్తుండ‌డంతో పాటు జర్మనీకి దగ్గర్లోని సిరియా.. గ్రీస్ దేశాల్లో తలెత్తిన పరిస్థితుల కారణంగా ఆయా దేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న యువకులు వేశ్యవృత్తిని ఎంచుకుంటున్నట్లు గుర్తించారు. ఈ విష‌యం ఇప్పుడు జ‌ర్మ‌నీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

ఆ దేశంలో మ‌గ వేశ్య‌లకు మంచి డిమాండ్‌ ..అది ఎక్కడంటే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts