ఆ డైరెక్ట‌ర్‌కు యంగ్ హీరోయిన్ సూప‌ర్ కోప‌రేష‌న్‌… అంతా గోవాలోనే….

November 22, 2019 at 11:17 am

టాలీవుడ్‌లో చాలా మంది ద‌ర్శ‌కులు గోవా బీచ్‌ల‌కే వెళ్లిపోయేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. గోవాలో బీరు ఎంజాయో ? లేదా మందుతో ఎంజాయ్ చేసేందుకో చాలా మంది ఆస‌క్తి చూపిస్తుంటార‌న్న‌ది చాలా మందికి తెలిసిందే. అయితే అక్క‌డ కొంత‌మంది ద‌ర్శ‌కులు ఎక్కువ కాలం సినిమా షూటింగ్‌లు చేస్తుంటారు. దీని వెన‌క చాలా మందికి తెలియ‌ని నిజాలు చాలానే ఉంటాయి.

ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్లు… చాలా విష‌యాల్లో బెట్టు చేసే వారు.. హైద‌రాబాద్‌లో చాలా సిగ్గు ప‌డుతుంటార‌ని.. అదే గోవాకు వెళితే వాళ్లు చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌ద‌ని చెపుతుంటారు. ఏ క‌మిట్‌మెంట్ విష‌యంలో అయినా ఇక్కడ నాట్ ఓకే అన్న వాళ్లు అక్కడికి వెళ్లాక అన్నిటికీ ఓపెన్ అవుతున్నారట. అన్నింటిక‌న్నా ముఖ్యంగా అందాల ఆర‌బోత‌కు ఏ మాత్రం అడ్డు చెప్ప‌డం లేద‌ట‌.

లోక‌ల్‌గా అయిన దానికి.. కాని దానికి కండీష‌న్లు పెట్టే హీరోయిన్లు గోవాలో అయితే ఏదైనా అడ‌గాలే గాని ఎస్ అనేస్తున్నార‌ట‌. ఈ విషయాన్ని ఓ కుర్ర డైరెక్టర్ బాగానే వంటబట్టించుకున్నాడు. మొత్తానికి ఓ యంగ్ హీరోయిన్ ని బాగానే లైన్ లో పెట్టేశాడట. ఆ హీరోయిన్ కూడా ఈ డైరెక్ట‌ర్ అడిగిన దానికి… కాని దానికి వెంట‌నే ఓకే చెప్పేస్తోంద‌ట‌. ఈ కుర్ర ద‌ర్శ‌కుడు త‌న కొత్త సినిమాను గోవా నేప‌థ్యంలోనే చాలా వ‌ర‌కు తెర‌కెక్కించాడు.

ఈ సినిమా షూటింగ్ కోసం గోవాలోనే అత్యధిక రోజులు గడిపిన ఆ యంగ్ హీరోయిన్ దేనికీ కండిషన్లు పెట్టుకుండా కోపరేట్ చేసిందని తెలిసింది. ఇంత‌కు ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు… ముందుగా హీరోయిన్ల‌కు ఫ్రెండ్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత చిన్నా చిత‌కా హీరోయిన్ పాత్ర‌లు వేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేట‌స్ రేంజ్‌లో దూసుకుపోతోంది. అందుకే ఇప్పుడు త‌న కెరీర్ మ‌లుపు తిరిగే టైంలో ఉండ‌డంతో ఆమె ఈ యంగ్ డైరెక్ట‌ర్‌కు బాగా కోప‌రేట్ చేసింద‌ని గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.

ఆ డైరెక్ట‌ర్‌కు యంగ్ హీరోయిన్ సూప‌ర్ కోప‌రేష‌న్‌… అంతా గోవాలోనే….
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts