టాలీవుడ్ హాట్ టాపిక్‌: ఆ నిర్మాత‌కు ఆ హీరోయిన్‌కు లింకేంటి…!

November 8, 2019 at 3:17 pm

ఆమె టాలీవుడ్‌లో ఓ హీరోయిన్‌… ఓ నిర్మాత చుట్టూనే ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటుంది. ఆయ‌న నిర్మించే ప్లాప్ సినిమాల‌న్నింటిలోనూ ఆమే హీరోయిన్‌గా న‌టిస్తూ ఉంటుంది. ఇక ఈ అమ్మ‌డికి వేరే నిర్మాత‌లు ఎవ్వ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌రు. అందుకే ఆ నిర్మాత‌నే ప‌ట్టుకుని ఆయ‌న నిర్మించే సినిమాల్లోనే చేస్తూ కాలం గ‌డుపుతూ వ‌స్తోంది. వీరిద్ద‌రి మ‌ధ్య క్లోజ్‌నెస్‌పై ఇండ‌స్ట్రీలోనే ర‌క‌ర‌కాల పుకార్లు, షికార్లు ఉన్నాయి.

ఇత‌ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఛాన్సులు ఇవ్వ‌క‌పోయినా ఆమె మాత్రం ఇక్క‌డే ఆ నిర్మాత‌నే ప‌ట్టుకుని వేలాడుతూ ఉంటోంది. అప్పుడప్పుడు అవార్డ్ ఫంక్షన్లు.. ఈవెంట్లలో స్టేజీపై పెర్ఫామెన్సులతో అదరగొడుతుంటుంది. కొద్ది రోజుల క్రితం రామానాయుడు స్టూడియోలో ఆ నిర్మాత నిర్మించిన సినిమాలో ఆమె న‌టించ‌క‌పోయినా ప్ర‌మోష‌న్ కోసం వ‌చ్చింది. అప్పుడు కూడా ఆ నిర్మాత‌, ఆ హీరోయిన్‌పై ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపించాయి.

ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో ఆ హీరోయిన్ పెద్ద ఐరెన్‌లెగ్‌రా బాబు అన్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ వ‌ర్గాల్లో వినిపించాయి. ఇక ఆ నిర్మాత ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ల‌తో భారీ సినిమాలు నిర్మిస్తున్నాడు. ఓ సినిమాలో ఐటెం నెంబ‌ర్ సాంగ్ అయినా ఇవ్వ‌మ‌ని వేడ‌కుంద‌ట‌. అయితే ఆ నిర్మాత మాత్రం ఆమె విన్న‌పాన్ని ప‌ట్టించుకోలేదు.

దీంతో ఇప్పుడు ఆ సెకండ్ టైర్ హీరోయిన్ త‌న‌కు అత్యంత ఇష్టుడు అయిన నిర్మాత‌పై చాలా కోపంగా ఉండ‌డంతో పాటు అలిగి ఆయ‌న‌కు దూరంగా ఉంటోంద‌ట‌. ఇక ఎవ‌రా టాప్ రేంజ్ నిర్మాత ? ఎవ‌రా ముంబై హాట్ బ్యూటీ అన్న‌ది ? ఇప్పుడు మీరే గెస్ చేయండి.

టాలీవుడ్ హాట్ టాపిక్‌: ఆ నిర్మాత‌కు ఆ హీరోయిన్‌కు లింకేంటి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts