తాజా సర్వే :హ‌స్త ప్ర‌యోగంలో మ‌హిళ‌లే మెరుగు..!

December 1, 2019 at 1:15 pm

హ‌స్త‌ప్ర‌యోగం ద్వారా పురుషుల క‌న్నా మ‌హిళ‌లే ఎక్క‌వుగా తృప్తిని పొందుతార‌ని తాజా అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే, హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల స్త్రీలు అంతగా సుఖం పొందలేరని, పురుషులే ఎక్కువ ఆనందాన్ని పొందుతారన్న అపోహ చాలా కాలంగా ఉంది. అయితే ఇది నిజం కాద‌ని తేలిపోతోంది. సెక్స్ విష‌యంలో మ‌హిళ‌లు అంత‌గా ముచ్చ‌టించ‌క‌పోయినా..కోరిక‌ల‌ను మాత్రం అణుచుకోలేర‌ని కూడా స‌ర్వేలు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. హస్త ప్రయోగం.. సెక్స్‌ కోరికల్ని తీర్చుకొనేందుకు పురుషులు, స్త్రీలు స్వయం తృప్తి పొందేందుకు ఉపయోగపడే ఆయుధం.

దాని గురించి మహిళలు ఎక్కువగా మాట్లాడుకోకపోయినా వారు పొందే సుఖం అమితమైనదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. హ‌స్త‌ప్ర‌యోగంతో మాన‌సిక ఒత్తిడిని పొంద‌డ‌టంతో ..శారీరక సుఖానికి ప్ర‌త్యామ్నాయంగా దీనిని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి కాని యువ‌త దీనిని అనుస‌రిస్తుంటారు.. హ‌స్త ప్ర‌యోగం ఎన్నో విధాలుగా మంచి చేస్తుంద‌ని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటీవ‌ల శాస్త్ర వేత్త‌లు పరిశోధన చేపట్టగా.. మహిళలే హస్త ప్రయోగం బెటర్‌గా చేసుకోగలరని తేలిందట.

ట్రోజన్ అనే కండోమ్ బ్రాండ్ 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న 1500 మందిపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది హస్త ప్రయోగం వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందినట్లు వెల్లడించారు. వైబ్రేటర్లు, సెక్స్ టాయ్స్ వంటిని వాడుతూ వాళ్లు తమ కోరికల్ని తీర్చుకుంటున్నారని తెలిసిపోయింది. అయితే దీనిపై అనేక అపోహాలు ప్ర‌చారంలో ఉన్నాయి. గుండెపోటు రావ‌డం, కాళ్లు లాగ‌డం…మోకాళ్లు అర‌గ‌డం..క‌ళ్లు మ‌న‌క‌బారుతాయ‌ని, త‌ల తిరుగుతుంద‌ని, క‌ళ్ల కింద న‌ల్ల వ‌ల‌యాలు ఏర్ప‌డుతాయ‌ని ఇలా ఎన్నెన్నో అపోహాలు జ‌నంలో ఉన్నాయి.

వాస్త‌వానికి హ‌స్త ప్ర‌యోగం వ‌ల్ల ఎలాంటి న‌ష్టాలుండ‌వ‌ని..ఇంకా చెప్పాలంటే ఎన్నో మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. అందులో ప్ర‌ధాన‌మైన‌దని హ‌స్త‌ప్ర‌యోగం చేసే వారి ముఖంలో గ్లో క‌న‌బ‌డుతుందంట‌. అంతేకాక వారు ఎంతో ఉల్లాసంగా..ఉత్సాహంగా ఉండేందుకు దోహ‌దం చేస్తుంద‌ని చెబుతున్నారు.

తాజా సర్వే :హ‌స్త ప్ర‌యోగంలో మ‌హిళ‌లే మెరుగు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts