సుఖ వ్యాధుల‌కు దూరంగా ఉండాలంటే ఇలా చేయాలి…!

December 9, 2019 at 12:40 pm

శృంగార ప‌ద్ధ‌తులు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతోనే చాలామంది సుఖ వ్యాధుల బారిన ప‌డుతున్న‌ట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి ముందు… ఆ త‌ర్వాత కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే సుఖ వ్యాధుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చిని కూడా సూచిస్తున్నారు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు చాలామంది భాగ‌స్వాముల‌కు, యువ‌తీ, యువ‌కుల‌కు ఈ విష‌యాల‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో జ‌న‌నేంద్రియాల వ‌ద్ద ఇన్ఫెక్ష‌న్ల‌ను తెచ్చుకుంటున్నారు.

శృంగారంలో పాల్గొన‌డం పూర్త‌య్యాక మహిళల యోనిపై పడటం, కొన్నిసార్లు యోని చుట్టూ కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని శుభ్రం చేసుకోక‌పోవ‌డం వ‌ల‌న ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. చిన్న‌గా మొద‌ల‌య్యే ఈ స‌మ‌స్య పెద్ద సమస్యగా మారుతుంది. అలాగే సెక్స్ చేసేటప్పుడు కొందరు ఆ పార్ట్స్ దగ్గర చేతులు తగిలిస్తూ ఉంటారు.

సెక్స్ పూర్తయ్యాక బాక్టీరియా మహిళలు వారి యోని విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సెక్స్ తర్వాత వెంటనే ఆడవాళ్లు మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ్లాలి. లేదంటే స్మెర్మ్ ద్వారా గానీ లేదా ఏదైనా కారణాలతో యోనిగుండా శ‌రీరంలోకి బ్యాక్టీరియా ప్ర‌వేశించే ప్ర‌మాదం ఉంటుంది. క్లీన్ చేసుకుంటే ఎలాంటి ఇన్ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుకున్న వార‌వుతారు.

యోని చుట్టూ శుభ్రం చేసుకోవాలి. అయితే క్లీన్ చేసుకునే విషయంలోనూ కాస్త జాగ్రత్తలు పాటించాలి. తర్వాత టవల్ తో తుడుచుకోవాలి. ఇంకా తడిదనం ఉంటే బ్లోయర్ ను ఉపయోగించి ఆరిపోయేలా చేయాల‌ని సూచిస్తున్నారు. శృంగారం పూర్త‌య్యాక వెంటనే నీరు తాగడం చాలా మంచి చేస్తుందంట‌. బాడీలో నీటిశాతం స‌మ‌తుల్యం చెంద‌డంతో పాటు ఎన‌ర్జీ లెవ‌ల్స్ నిలిచిఉంటాయి. అలాగే బ్యాక్టీరియాను అరికట్టడానికి కూడా ఇది స‌హ‌క‌రిస్తుంది. శృంగారం తర్వాత డీ హైడ్రేషన్ కు గురికాంకుండా ఉండేందుకు, నీరసం లేకుండా ఉండ‌టానికి నీరు తాగాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శృంగారంలో పాల్గొన్న అనంత‌రం హాట్ వాటర్ తో స్నానం చేయవ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో యోని కొంచెం ఎక్కువగా ఓపెన్ అయి ఉంటుంది. అందువల్ల సెక్స్ లో పాల్గొన్న వెంటనే ఆడవాళ్లు షవర్ కింద వేడి నీళ్లతో స్నానం చేయకూడద‌ని చెబుతున్నారు. వేడి వాట‌ర్ యోనిలోనికి వెళ్తే ఇన్ ఫెక్షన్ కు గురవుతారని హెచ్చ‌రిస్తున్నారు.

సుఖ వ్యాధుల‌కు దూరంగా ఉండాలంటే ఇలా చేయాలి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts