ఆ టాలీవుడ్ హాట్ యాంక‌ర్ వీర తాగుబోతుగా మారిందా..!

December 11, 2019 at 10:53 am

కథానాయికలకు ధీటుగా యాంకర్లకు జనాల్లో క్రేజు పెరుగుతోంది. హీరోయిన్లు వెండితెర మీద అందాలు విర‌చిమ్మి ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తుంటే యాంక‌ర్లు బుల్లితెర మీద కూడా హాట్‌హాట్‌గా అందాలు ఆర‌బోస్తూ బుల్లితెర మీద సూప‌ర్‌గా పాపుల‌ర్ అవుతున్నారు. ఇలాంటి యాంక‌ర‌మ్మ‌లు ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు.

ఈ హాట్ యాంక‌ర‌మ్మ‌ల సంపాద‌న కూడా కోట్ల‌లో ఉండ‌డంతో ఇప్పుడు వీరంతా ల‌గ్జ‌రీ లైఫ్‌కు బాగా అల‌వాటు ప‌డుతున్నారు. అంతెందుకు కొద్ది రోజుల క్రిత‌మే ప్రీ లాన్స్ యాంక‌ర్‌గా మారిన ఓ ముద్దుగుమ్మ కోట్లు పెట్టి మ‌రీ కారు కొనేసింది. ఇదిలా ఉంటే అటు బుల్లితెర మీద ఇటు వెండి తెర మీద రాణిస్తోన్న ఓ హాట్ యాంక‌ర‌మ్మ ఇప్పుడు పార్టీల్లో చేస్తోన్న ర‌చ్చ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవ‌ల ఏ పార్టీ జ‌రిగినా ఆమె చేస్తోన్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే రెండు మూడు పార్టీల్లో వీర‌లెవ‌ల్లో తాగేసిన ఈ హాట్ యాంక‌ర‌మ్మ తాజాగా ఓ నిర్మాత త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇచ్చిన పార్టీలో ఐదు న‌క్ష‌త్రాల్లో హోటల్లో ఫుల్లుగా తాగేసి మత్తులో తూలిపోతూ అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ చాలానే రచ్చ చేసిందని తెలుస్తోంది.

పైగా ఈ బ‌ర్త్ డే పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాల‌కృష్ణ లాంటి వాళ్లు కూడా పాల్గొన్నారు. వాళ్ల ముందే ఆ యాంక‌ర‌మ్మ తూలిపోతూ నానా హంగామా చేసింద‌ట‌. ఇంద‌కు ఆ యాంక‌ర‌మ్మ ఎవ‌రో కాదు బుల్లితెర‌పై బాగా హాట్ ఇమేజ్ తెచ్చుకుని వెండితెర మీద కూడా ఛాన్సుల‌తో రెచ్చిపోతోంది. ఆ యాంక‌ర‌మ్మ ఎవ‌రో ఈ పాటికే మీకు అర్థ‌మై ఉంటుంద‌నుకుంట‌.

ఆ టాలీవుడ్ హాట్ యాంక‌ర్ వీర తాగుబోతుగా మారిందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts