ఇలాంటి అమ్మాయిల‌తో సెక్స్ కాదు…. క‌నీసం ట‌చ్ కూడా చేయ‌కూడ‌దా…!

January 10, 2020 at 5:06 pm

సెక్స్ అనేది ఈ రోజుల్లో సాధారణమైపోయింది. మారుతున్న స‌మాజ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సెక్స్ ప‌రిధి దాటిపోయింది. విచ్చ‌ల‌విడి సెక్స్ అనేది ఇటీవ‌ల రోజుల్లో చాలా చాలా కామ‌న్‌. ఎవ‌రు ఎవ‌రితో అయినా సెక్స్ చేస్తున్నారు. త‌మ స్వ‌ల్ప కాలిక కోరిక‌లు తీర్చుకోవ‌డానికి అన్ని మ‌ర్చిపోతున్నారు. అయితే స్త్రీ, పురుషులు ఎవ‌రు ఎవ‌రితో సెక్స్ చేసినా కొంద‌రు విష‌యాల్లో మాత్రం సెక్స్‌కు దూరంగా ఉండాల‌ట‌. పురాణాల నుంచి ఉన్న ఈ విష‌యాల‌ను బ‌ట్టి చూస్తే అలాంటి స్త్రీల‌తో సెక్స్ చేయ‌డం మ‌హా పాప‌మ‌ట‌.

పురాణాల నుంచి చూస్తే ఒక భార్య త‌ప్పా వేరేవారితో సెక్స్ చేయ‌కూడ‌దు. మ‌రో అమ్మాయితో శారీర‌క‌, అక్ర‌మ సంబంధాలు కంటిన్యూ చేయ‌కూడ‌దు. ఒక‌వేళ అలా చేస్తే ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాల‌న్న నిబంధ‌న అప్ప‌ట్లో ఉంది. ఇక బ్ర‌హ్య‌చ‌ర్యంలో ఉన్న అమ్మాయి గురించి త‌ప్పుగా ఆలోచించ‌కూడ‌దు. ఇక మ‌న స్నేహితుడి భార్య గురించి త‌ప్పుగా ఆలోచించ‌కూడ‌దు… ఆమెతో శారీర‌క సంబంధం పెట్టుకోకూడ‌దు. అలా చేస్తే చచ్చిపోయిన తర్వాత చేసిన తప్పుకి తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి.

స్నేహ ధ‌ర్మం పాటించని వారి విష‌యంలో ఎవ‌రైనా త‌ప్పు చేశాక శిక్ష అనుభ‌వించాల్సిందే అట‌. ఇక నేరుగా ర‌క్త‌సంబంధం క‌లిగిన వ్య‌క్తుల‌తో కూడా వావివ‌ర‌స‌లు లేకుండా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు. అన్న‌-చెల్లి బంధాలు, అలాగే శారీర‌క సుఖం కోసం వేశ్య‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డాలు… అలాగే నిండు గర్భిణీ మరియు గురువు భార్య మేనత్త, చెల్లి ఇలా వావివరసలు లేకుండా సెక్స్ లో పాల్గొనకూడదు అని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ క‌ట్టుబాట్లు దాటి ఇలాంటి మ‌హిళ‌ల‌తో సెక్స్ చేసిన వారు ఎవ‌రైనా త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ట‌.

ఇలాంటి అమ్మాయిల‌తో సెక్స్ కాదు…. క‌నీసం ట‌చ్ కూడా చేయ‌కూడ‌దా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts