హీరోయిన్ తో జస్ట్ లిప్ లాక్ అని చెప్పి ఆ పని చేయించిన డైరక్టర్..!

January 29, 2020 at 12:42 pm

కోమలి సిస్టర్స్ గుర్తున్నారా.. అదేనండి కొన్నాళ్ల క్రితం తమ మిమిక్రీతో ఆకట్టుకున్న కోమలి సిస్టర్స్ ఇప్పుడు పెద్ద వాళ్లై సినిమాల్లో నటిస్తున్నారు. కోమలి సిస్టర్స్ లో ఒకరైన హిరోషిణి హీరోయిన్ గా కన్నడలో ఒక సినిమా చేస్తుంది. కన్నడలో ఉట్రాన్ సినిమా చేస్తున్న హిరోషిణి ఆ సినిమా హీరోతో ఒక లిప్ లాక్ సీన్ చేయాలని డైరక్టర్ రాజా గజిని ప్లాన్ చేయగా ఆ హీరో లిప్ లాక్ పేరుతో ఆమెను సాంతం ముద్దులతో ముంచెత్తాడట.

ఓ క్రమంలో డైరక్టర్ కట్ చెప్పినా ఆమెను వదల్లేదని తెలుస్తుంది. ఆ సంఘటనపై హీరోయిన్ హిరోషిణి చాలా సీరియస్ గా ఉందని తెలుస్తుంది. హీరోగా రోషన్ కు ఇదే మొదటి సినిమా అయితే డైరక్టర్ లిప్ లాక్ అని చెప్పగానే మనోడు ఏకంగా ఆమె పెద్దాలను అందుకుని జుర్రేసుకున్నాడట. అంతేకాదు సీన్ అయ్యాక కట్ అని చెప్పినా వినిపించుకోకుండా ఆమెతో మూతి ముద్దు కొనసాగించాడట. హీరోకి ఎక్స్ పీరియన్స్ లేకపోవడం అది కూడా మొదటిసారి లిప్ లాక్ సీన్ కావడంతో హీరో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడని తెలుస్తుంది.

ఇక హీరోయిన్ హిరోషిణి ఈ వ్యవహారంపై డైరక్టర్ రాజా గజినిని కూడా తప్పు పడుతుంది. అతని సూచనల మేరకే హీరో రోషన్ అలా చేశాడని అంటుంది. అయితే ఈ వ్యవహారంపై తను ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని చూస్తుంది. అయితే నిర్మాత జోక్యంతో మ్యాటర్ సెట్ లోనే సెటిల్ చేశారట.

హీరోయిన్ తో జస్ట్ లిప్ లాక్ అని చెప్పి ఆ పని చేయించిన డైరక్టర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts