న్యూడ్ ఫోటో పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..!

February 14, 2020 at 7:10 pm

సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని కొన్ని అక్కడ వింతగా కనపడుతున్నాయి. కొన్ని కామెంట్స్ సహా కొందరి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో తమకు ఉన్న భావ ప్రకటనను స్వేచ్చగా వాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అలవాటు చేసుకున్నారు సినీ నటులు. తాజాగా అనిత అనే ఒక మాజీ హీరోయిన్ సోషల్ మీడియాలో చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.

ఉదయ్ కిరణ్ సరసన నువ్వు నేను సినిమా ద్వారా అరంగేట్రం చేసిన ఈ హీరోయిన్ ఆ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా సరే మెరవలేకపోయింది. దీనితో ఆ తర్వాత హీరోయిన్ గా దాదాపు కనుమరుగు అయిపోయింది ఈ భామ. 2013 లో రోహిత్ రెడ్డి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు అతనితో జాలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ నేపధ్యంలోనే సోషల్ మీడియాలో ఒక కామెంట్ చేసింది.

తన భర్తతో కలిసి కొన్ని ఫోటో షూట్ లు చేస్తున్న ఈ భామ, తాజాగా బాత్ టబ్ లో ఉన్న ఒక ఫోటో షూట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక కామెంట్ చేసింది. ముందు న్యూడ్ గా ఉన్న ఫోటో ని పోస్ట్ చేసింది. ఆ తర్వాత దాని కింద మరో పిక్ పోస్ట్ చేసి, నా భర్త ఇలాంటి ఫోటో తీస్తాడు అనుకుంటే ఇలా తీసాడు అంటూ కామెంట్ చేసింది. దీనికి కామెంట్ చేసిన ఆమె భర్త, దీనినే బడ్జెట్ ట్రావెలింగ్ అంటారని, తన దగ్గర అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అంటూ రిప్లయ్ ఇచ్చాడు.

న్యూడ్ ఫోటో పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts