ఛాన్స్ లు దొరకాలంటే స్టార్ హీరోల పక్కలో పడుకోవలసిందే.. బాలీవూడ్ స్టార్ హీరోయిన్..

February 22, 2020 at 12:09 pm

కంగ‌నా ర‌నౌత్ కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఆమె తాజాగా మ‌రో కాంట్ర‌వ‌ర్సీ చేసింది అదేమిటంటే…ఆమె లేటెస్ట్‌గా చేసిన కాంట్ర‌వ‌ర్సీ పై బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఉలిక్కి ప‌డుతున్నారు. న‌ట‌న‌లో విల‌క్ష‌ణ‌మైన న‌టిగా అందంలో హుందాత‌నం అన్న మంచి పేరుంది. ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ…తాను అవ‌కాశాల కోసం ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌ల్లో త‌న‌ను ఇండ‌స్ట్రీలో ఉన్న అగ్ర హీరోలంద‌రూ వాడుకున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

కంగ‌న ప్ర‌క‌ట‌న‌తో బాలీవుడ్‌లో ప్ర‌కంప‌నాలు రేపుతుంది. హీరో బెడ్ ఎక్కందే సినిమాల్లో అవ‌కాశాలు ఇచ్చేవారు కాదు. కేవ‌లం నేను మాత్ర‌మే కాదు అంద‌రి హీరోయిన్ల ప‌రిస్థితి అంతే అంటోంది ఆమె. వాళ్ళంద‌రికీ ప‌రువు సంతోషాలు కాకుండా ప‌రుగు సంతోషాలు కావాలంటోంది. కంగ‌న ఈ విష‌యం చెప్ప‌గానే బాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఫోన్ చేసి వాళ్ళ విష‌యం బ‌య‌ట‌కు చెప్ప‌వ‌ద్దంటూ బ్ర‌తిమిలాడుకున్నార‌ట‌.

కాగా త‌న‌తో పాటు ప‌ని చేసిన హీరోయిన్లంద‌రూ హీరోల‌కు బెడ్ సుఖాన్ని అందించారంటూ మాట్లాడిన మాట‌లు వాళ్ళ‌ను షాక్ కి గురి చేశాయి. మొత్తానికి బాలీవుడ్లో చాలా మంది హీరోల వ‌ద్ద‌ను తాను వెళ్ళానంటూ అలాగే చాలా మంది హీరోయిన్లు హీరోల వ‌ద్ద‌కు వెళ్ళి సినిమాల్లో ఛాన్లు ద‌క్కించుకుంటున్న‌ట్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ప్ర‌స్తుతం కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా.. ‘తేజస్’.. ఇటీవ‌లె ఈ చిత్ర లుక్ విడుద‌లైంది.‘తేజస్’ సినిమాలో యుద్ధ‌ విమానం నడిపే పైలెటగా ఆమె కనిపించనున్నారు. ఎయిర్ ఫోర్స్‌ పైలట్‌గా కనిపిస్తున్న కంగనా లుక్‌కు ఆడియన్స్, ఫ్యాన్స్ ఫిదా అయిపోయార‌నే చెప్పాలి. అయితే ఈమె ‘తేజస్’ వచ్చే ఏడాది ఏప్రిలో‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల నటించిన ‘పంగా’ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం కంగనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ సినిమా షూటింగ్‌తో య‌మ బిజీగా ఉంది.

ఛాన్స్ లు దొరకాలంటే స్టార్ హీరోల పక్కలో పడుకోవలసిందే.. బాలీవూడ్ స్టార్ హీరోయిన్..
0 votes, 0.00 avg. rating (0% score)