అందాలు ఆరబోస్తున్న నిహారిక..ఆగ్రహిస్తున్న ఫ్యాన్స్..

February 20, 2020 at 12:56 pm

మెగా వారసురాలు నిహరిక ఈ మధ్య అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్రతీ సినిమాలో కూడా పద్దతిగానే కనిపించిన నిహారిక.. బయట మాత్రం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది. మొన్నామధ్య బీచ్‌లో రెచ్చిపోయిన నిహారిక.. ఇటీవల మోడ్రన్ డ్రస్‌లో అందాలు ఆరబోసింది.

ఇక తాజాగా కూడా ఈ మెగా భామ షర్ట్ విప్పేసిన ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. హాట్ ఫోటో షూట్ చేసి వాటిని తన సోషల్ మీడియాలో చేసింది. తాజాగా మిమ్మల్ని నవ్వేంచేది ఏంటి ? అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇపుడీ ఫోటో నెటింట్లో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ఇదంతా చూసి మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

నీలాంటి వాళ్లు కూడా ఇలా చేయాలా.. అవకాశాల కోసం మెగా పరువు గంగలో కలిపేస్తూ ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తావా నిహారిక అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఆఫర్స్ కోసం నువ్వు కూడా ఇలా దిగజారొద్దు అంటూ సోషల్ మీడియాలో మెసేజులు పెడుతున్నారు.

అందాలు ఆరబోస్తున్న నిహారిక..ఆగ్రహిస్తున్న ఫ్యాన్స్..
0 votes, 0.00 avg. rating (0% score)