బ్లాక్ డ్రెస్ హాట్ అవతార్.. పరిణీతిని ఇలా చూసి ఎవరైనా పడిపోవాల్సిందే

February 20, 2020 at 5:26 pm

బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణితి చోప్రా లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈమధ్య బాలీవుడ్ లో సినిమా లు తగ్గించిన ఈ అమ్మడు మళ్ళీ ఫామ్ లోకి రావాలని తెగ ప్రయత్నిస్తుంది. అందుకే ఫోటో షూట్ తో తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇక లేటెస్ట్ గా డాబు రత్నాని క్యాలెండర్ కోసం పరిణితి కూడా అందాలతో అదరగొడుతుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ తో ఎద అందాలను గుమ్మరిస్తూ పరిణితి చేస్తున్న ఈ స్పెషల్ హాట్ షోతో అందరిని తన వైపుకు తిప్పుకునేలా ఉంది.

మాములుగా కూడా డాబు రత్నాని క్యాలెండర్ కోసం బాలీవుడ్ భామలంతా అందాలతో బెంబేలెత్తిస్తారు. ఇప్పటికే కియారా న్యూడ్ పిక్స్ వైరల్ గా మారగా పరిణితి హాట్ షో కూడా నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఎలాగు బాలీవుడ్ లో సరైన అవకాశాలు లేవు అయినా సరే తెలుగులో వచ్చిన ఛాన్సులకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది పరిణితి. మరి అందాల పరిణితి తన గ్లామర్ షో కేవలం బీ టౌన్ ఆడియెన్స్ కె పరిమితం చేస్తుందా కొన్నాళ్ల తర్వాత అయినా సౌత్ సినిమాలు చేస్తుందేమో చూడాలి.

బ్లాక్ డ్రెస్ హాట్ అవతార్.. పరిణీతిని ఇలా చూసి ఎవరైనా పడిపోవాల్సిందే
0 votes, 0.00 avg. rating (0% score)