ఇలా రెచ్చిపోతే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..!

February 15, 2020 at 10:59 am

బాలీవుడ్ గ్రేట్ గ్రాండ్ మస్తి, హేట్ స్టోరీ 4లో తన అందాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసిన అమ్మడు ఊర్వశి రౌతులా. మతిపోగొట్టే అందాలతో అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. కేవలం ఒక్క సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్ ను తన వైపుకు తిప్పుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస అవకాశాలతో సత్తా చాటుతుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే ఖాళీ టైం లో ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కేలా చేస్తుంది.

బీ టౌన్ ఆడియెన్స్ ను బెంబేలెత్తించేలా చేస్తున్న ఊర్వశి రౌతులా లేటెస్ట్ గా బ్రా వేసుకుని యద అందాలతో మతులు పోగొడుతుంది. తన ఓర చూపులే కాదు అమ్మడి అందాలు కూడా ఆడియెన్స్ ను తెగ డిస్టర్బ్ చేస్తున్నాయంటే నమ్మాల్సిందే. అమ్మడు చేస్తున్న వైట్ బికిని షో బాగా పాపులర్ అయ్యింది. ఆమె తన ఇన్ స్టాగ్రాం లో పెట్టిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పర్ఫెక్ట్ ఫిగర్ కటౌట్ తో ఉన్న ఊర్వశి సరైన ఛాన్స్ రావాలే కాని తన సత్తా ఏంటో చూపించేలా ఉంది. బాలీవుడ్ హాట్ ముద్దుగుమ్మల లిస్ట్ లో టాప్ 5లో ఉన్న ఈ అమ్మడికి ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ తో ఎట్రాక్ట్ చేస్తుంటే ఏ డైరక్టర్ మాత్రం ఛాన్సులు ఇవ్వడు చెప్పండి.

ఇలా రెచ్చిపోతే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts