వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ డే కలెక్షన్స్

February 15, 2020 at 4:21 pm

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరీన్ ట్రెసా, ఇజాబెల్లె లైట్ కథానాయికలుగా నటించారు. ఇక ఈ సినిమా వసూళ్ళ పరంగా పర్వాలేదనిపించింది.

ఎపి మరియు తెలంగాణలో రూ .4.40 కోట్ల షేర్ ని వసూలు చేసింది. థియేట్రికల్ హక్కుల విలువ రూ .24 కోట్లు పెట్టుబడి రావాలి అంటే ఈ సినిమా ఈ వారం మొత్తం భారీగా వసూలు చెయ్యాల్సిన అవసరం ఉంది. లాభం సంగతి తర్వాత పెట్టుబడి వచ్చినా చాలని అనుకుంటున్నారు. కె.ఎస్.రామారావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
వసూళ్ళ పరంగా చూస్తే,
నైజాం: రూ. 2.09 సి
సీడెడ్: రూ. 0.38 కో
వైజాగ్: రూ. 0.52 సి
తూర్పు: రూ. 0.31 కో
పశ్చిమ: రూ. 0.24 సి
కృష్ణ: రూ. 0.25 కో
గుంటూరు: రూ. 0.43 కోట్లు
నెల్లూరు: రూ. 0.18 కోట్లు

ఏపీ, తెలంగాణ: రూ .4.40 కోట్లు వసూలు చేసింది.

వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ డే కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts