హాట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న శ్రీదేవి కూతురు..!!

March 28, 2020 at 10:07 am

అలనాటి అందార తార శ్రీదేవి డాటర్ జాన్వీకపూర్ హాట్‌ లుక్స్‌తో అదరగొట్టేస్తోంది. తొలి చిత్రం ధడక్ లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకుంది జాన్వీ కపూర్‌. ఇప్పటి వరకు కనిపించింది ఒక్క సినిమాలోనే అయినా.. స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ధడక్ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.

సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటూ సెగలు రేపే పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది జాన్వీ. జాన్వీ కపూర్ వేసే దుస్తులు చూస్తుంటే మాత్రం.. ఇలా అందాలు చూపించేస్తే ఇక సినిమాల్లో చూడడానికి ఏం ఉంటుంది అనేలా ఉంది ఆమె డ్రెస్‌ సెన్స్. హీరోయిన్స్ కి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బాడీని మంచి షేప్ లో ఉంచుకోవాల్సిన అవసరం, అగత్యం రెండు ఉన్నాయి.

 జాన్వీ కపూర్ జిమ్ ఫోటోస్ Photo: Instagram

అయితే జాన్వీ ఒకప్పుడు జిమ్ డ్రెస్ ని బాగానే మెయింటైన్ చేసేది. కానీ రాను రాను జాన్వీ జిమ్ డ్రెస్సులు మరీ పొట్టైపోతున్నాయి. ఇక అప్పుడే క్లిక్‌మనిపించే ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా కూడా అలాంటి ఫోటోలే వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో జాన్వీ హాట్ లుక్స్‌తో కేక పెట్టిస్తుంది. ఆమె అందాలు చూసిన వారంద‌రూ క‌ళ్లు తిప్పుకోలేరు అన్నంత‌గా మైమ‌ర‌పిస్తుంది.

 జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోస్ Photo: Instagram

హాట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న శ్రీదేవి కూతురు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts