ఏంటి ర‌కుల్‌… ఎవ‌రి కోసం ఈ నిక్క‌ర్ ఫోజులు?

March 16, 2020 at 4:41 pm

ఒక‌ప్పుడు మంచి మంచి పాత్ర‌లు చేస్తూ టాప్ లీడ్‌లో ఉన్న హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్ ఏ సినిమాలో చూసినా ర‌కులే క‌నిపించేది. అలాంటిది ఆమె ఆఖ‌రి హిట్ నాగ చైత‌న్య‌తో చేసిన రారండోయ్ వేడుక చూద్దాం అని చెప్పాలి. త‌ర్వాత మ‌హేష్‌బాబుతో చేసిన స్పైడ‌ర్‌లో కాస్త అడ‌ల్ట్ భామ‌గా క‌నిపించ‌డం పెద్ద‌గా ప్రేక్ష‌కులు ఆమె పాత్ర‌ను ఇష్ట‌ప‌డ‌లేదు. ఇక అది ప‌క్క‌న పెడితే ఆ సినిమా కూడా పెద్ద డిజాస్ట‌ర్ అయింది. ఇక ఇటీవ‌లె న‌టించిన నాగార్జున మ‌న్మ‌ధుడు 2 కూడా దాదాపు అదే ప‌రిస్థితి మితిమీరిన రొమాన్స్ అది కూడా ఓ సీనియ‌ర్ హీరోతో ఆమె డ్ర‌స్సులు ఇవేమి కూడా సినిమాలో ఎవ‌రికి పెద్గా న‌చ్చ‌లేదు. దీంతో వ‌రుస ఫ్లాపుల‌ను చూసింది ఈ భామ‌. ఇక ఎప్పుడు చూసినా ముంబైలో ఏదో ఒక ఫోటోషూట్ అంటూనే.. ఫ్యాషన్ వీక్ అంటూనో అక్కడే సెటిలైపోయింది.

పనిలో పనిగా హిందీ చిత్రసీమలో అవకాశాల కోసం ఎర‌లు వేస్తోంది. ఇప్పటివరకూ వరసగా వెంటపడి అవకాశాలు రాకపోయినా .. ప్రస్తుతానికి ఓ బాలీవుడ్ సినిమాలో అయితే నటిస్తోంది. సౌత్ లో భారతీయుడు 2 మినహా వేరొక ఛాన్స్ రాలేదు ఈ భామ‌కి. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా వీలున్నప్పుడల్లా వీధుల్లో పొట్టి పొట్టి నిక్క‌ర్లు వేసుకుని షాపింగులు చెయ్య‌డ‌మే కాకెప్ప‌టిక‌ప్పుడు త‌న ఫ్యాన్స్ కోసం హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతుంది.

ఇటీవ‌లె ఓ నిక్క‌ర్ వేసుకున్న పొటోను ర‌కుల్ సోష‌ల్ మీడియాలో పెట్టింది. పైన పింక్ టాప్.. బాటమ్ లో డెనిమ్స్ చినుగుల నిక్కరు.. కాంబినేషన్ అదిరింది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. బాటమ్ ఎంత పొట్టిగా ఉంటే అంతగా థైస్ అందాలు క‌నిపిస్తాయ‌న్న‌ట్లు ఈ భామ నిక్క‌ర్ ఫొటోల‌ను షేర్ చేసింది. ఓ ప‌క్క ఫ్యాన్స్ కి వేడి పుట్టిస్తూనే మ‌రో ప‌క్క బాలీవుడ్ నిర్మాత‌ల‌కి ఎర వేస్తోంది ఈ భామ‌. సొ ఇలా క్యాజువల్ లుక్ లో చూశాక అయినా ఇటు సౌత్ దర్శకనిర్మాతల నుంచి పిలుపు అందుతుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తోంది.

ఏంటి ర‌కుల్‌… ఎవ‌రి కోసం ఈ నిక్క‌ర్ ఫోజులు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts