మ‌ష్‌రూమ్ క‌ర్రీతో ఎమ్ బిజీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే

March 25, 2020 at 11:33 am

ప్ర‌స్తుతం రాష్ట్ర‌మంతా క‌రోనాతో క‌ష్టాలు ప‌డుతున్నారు. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ వీల‌యినంత వ‌ర‌కు ఇంట్లోనే స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. ఈ లాక్ డ‌వున్ 21 రోజుల పాటు న‌డుస్తుంది. గ‌త వారం రోజులుగా ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు ఇరు రాష్ట్ర ప‌భుత్వాలు. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా కూడా త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఇంట్లోనే ఉంటూ టైమ్ స్పెండ్ చేస్తుంది. ఇంట్లో వారంద‌రి తానే స్వ‌యంగా వండి పెడుతున్నారు. స‌ర‌దాగా మ‌ష్‌రూమ్ క‌ర్రీ చేస్తూ ఆ వీడియోని తీసి సోష‌ల్ మీడియా పోస్ట్ చేశారు. వంట మొత్తం పూర్త‌వ‌గానే మ‌ష్‌రూమ్ క‌ర్రీ రెఢీ అంటూ ఎంతో ఆనందంగా ఈ వీడియోని పోస్ట్ చేశారు.

ఇక ఈమె ఎప్పుడూ ఏదో ఒక టీవీ షోల‌తో ఫుల్ బీజీగా గ‌డుపుతారు రోజా. ఇటు టీవీ షోలు అటు రాజ‌కియాలు అంటూ ఫుల్ ఫుల్ బిజీ బిజీగా ఉండే రోజా క‌రోనా దెబ్బ‌కి ఇంట్లోనే ఉంటున్నారు. జ‌బ‌ర్ద‌స్త్, బుత‌కుజ‌ట్కాబండి ఇలా కొన్ని షోస్‌తో నిరంత‌రం ప్రేక్ష‌కుల గుండెల్లో ఉండే రోజా ఇప్పుడు మాత్రం ఖాళీగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రితో ఎంతో ఆనందంగా గ‌డుపుతున్నారు.

మ‌ష్‌రూమ్ క‌ర్రీతో ఎమ్ బిజీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts