మూడ్‌ని కంట్రోల్ చేయ‌డం క‌ష్ట‌మే అంటున్నారు స్త్రీలు?

May 23, 2020 at 11:14 am

శృంగారం అనేది ఎవ‌రైనా స‌రే ఆస్వాదిస్తారు. దాన్ని ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఎవ్వ‌రూ ఉండ‌రు. అయితే ఇందులో మ‌గ‌వారు కాస్త చ‌నువు ఎక్కువ తీసుకుంటే..ఆడ‌వారు కాస్త సిగ్గుప‌డ‌తారు. ఇక కోరికలు ఎక్కువ అయిన వారు వివాహం కాకపోతే అంతే సంగతులు.. వారి కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి తెగ కష్టపడతారు. కొంత మంది ఆడ‌వారు లైంగిక కోరికలను అణిచి పెట్టుకోలేక హస్తప్రయోగం చేసుకుంటారు. దీని ద్వారా కొంత మంది స్వయం తృప్తి పొందుతుంటారు. అయితే ఇందులో మగవారు ముందుంటారు. కొంత‌మంది 4 నుంచి 5 సార్లు హస్తప్రయోగం చేసుకుంటారు. దీని వల్ల వారు తృప్తి పొందుతారు. అయితే, మగవారు మాత్రమే ఈ సూత్రాన్ని పాటిస్తార‌నుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే.

ఇటీవ‌లె జ‌రిపిన స‌ర్వేలో తేలిందేమిటంటే… స్త్రీలు కూడా పురుషులలానే హస్త ప్రయోగం చేసుకుంటారంటే.. ఈ విషయంలో వారు పురుషుల కంటే ముందున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయం పైన‌ మహిళలు మాట్లాడకపోయినా.. దీనిని వారు చాలా ఇష్టపడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 1500 మందిపై చేసిన సర్వే నివేదికలో ఒక్కో మహిళ ఒక్కో విధంగా స్పందించారు. అయితే, మహిళలు ఎందుకు చేస్తారో అనే విషయంపై కూడా పరిశోధనలు జరిగాయి. ఇందులోనూ ఎన్నో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు తెలిశాయి. కొంతమంది తాము ఎదుర్కొంటున్న ఒత్తిడిని పోగొట్టుకునేందుకు కూడా హస్త ప్రయోగం చేసుకుంటార‌ని మరి కొంతమంది నిద్ర సరిగా పట్టక హస్తప్రయోగం చేసుకుంటార‌ని తెలిపారు. దీని వల్ల వారికి త్వరగా నిద్రపడుతుందని చెప్పారు. ఇక దీని వ‌ల్ల కీళ్ల నొప్పులు, శరీరమంతా నీరసంగా ఉండడం, కళ్లకింద నల్ల మచ్చలు వంటివి జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు.

మూడ్‌ని కంట్రోల్ చేయ‌డం క‌ష్ట‌మే అంటున్నారు స్త్రీలు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts