ఆ ద‌ర్శ‌కుడితో రష్మిక ఎఫైర్ న‌డుపుంద‌ట‌.. మీకు అర్ధ‌మవుతోందా?

May 24, 2020 at 7:23 am

క‌న్న‌డ‌ బ్యూటీ అయినా తెలుగు అమ్మాయిలా టాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచింది రష్మిక మండ‌న్న‌. మొద‌టి సినిమా నుంచి కూడా తన సత్తా ఏంటో చాటుతూనే వుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో చ‌లాకీ అమ్మాయిలాగా మంచి పెర్ ఫార్మెన్స్ తో అందరి దృష్టిలో పడింది. ఆ సినిమా తర్వాత నితిన్ తో నటించిన ‘భీష్మ’ కూడా మంచి టాక్ సంపాదించింది.

ఇక ఇదిలా ఉంటే. ఈ అమ్మడు ఓ దర్శకుడితో క‌లిసి ఎఫైర్ నడుపుతోందని టాలీవుడ్ లో గాసిప్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి . రాబోయే తన చిత్రాల్లో ఆ దర్శకుడు రష్మిక కి ఛాన్స్ ఇచ్చాడట. దాంతో ఆమెకు మరో బ్రేక్ రావడం ఖాయం అంటున్నారు. తాజాగా రష్మికపై టాలీవుడ్ లో ఈ విష‌యం పై పెద్ద దుమారమే లేస్తోంది.

వరుస సినిమాలతో బిజీ బిజీగా కలం గడుపుతున్న ఈ భామ కు పొగరు కూడా కాస్త‌ ఎక్కువైందని, సినిమా సినిమాకు తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందని, ఆమె పొగరుకు కారణం ఆ దర్శకుడితో ఆమెకు ఉన్న ఎఫైరే అని గుస గుసలాడుకుంటున్నారు.. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏమాకథ? అని ఆలోచించండి మీకే అర్ధ‌మ‌వుతుంది.

ఆ ద‌ర్శ‌కుడితో రష్మిక ఎఫైర్ న‌డుపుంద‌ట‌.. మీకు అర్ధ‌మవుతోందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts