రాత్రి టైంలో పాల‌లో ఇవి క‌లిపి తాగితే ప‌డ‌క‌గ‌దిలో కుమ్ముడే కుమ్ముడు..!

May 24, 2020 at 2:58 pm

ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రిది ఉరుకు ప‌రుగుల జీవితం అయిపోయింది. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఉరుకు ప‌రుగుల జీవితానికి అల‌వాటు ప‌డిపోతున్నారు. చాలా మంది కెరీర్ బిజీ, భ‌విష్య‌త్తుపై దృష్టి పెడుతూ దాంప‌త్య జీవితాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇది దాంప‌త్య జీవితంపై చాలా ప్ర‌భావం చూపిస్తోంది. దాంప‌త్య జీవితం స‌రిగా అనుభ‌వించ‌లేని భార్య లేదా భ‌ర్త ఇప్పుడు త‌మ శారీర‌క కోరిక‌లు తీర్చుకునేందుకు ప‌రాయి వ్య‌క్తుల‌తో శృంగార సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఫలితంగా ఇది అనేక కార‌ణాల‌కు దారితీస్తోంది. చివ‌ర‌కు దంప‌తులు విడిపోవ‌డం లేదా ఈ క్ర‌మంలోనే కొంద‌రు వ్య‌క్తులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం లేదా హ‌త్య‌కు గుర‌వ్వ‌డ‌మో కామ‌న్ అవుతోంది.

అయితే ఇలా లేకుండా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు దాంప‌త్య జీవితాన్ని చ‌క్క‌గా ఎంజాయ్ చేయాలి. ఇందుకు శృంగారంలో కొన్ని టిప్స్ పాటిస్తూ త‌మ జీవిత భాగ‌స్వామిని సంతృప్తి ప‌ర‌చాలి. ఇందుకు పెద్ద పెద్ద టిప్స్ ఏం ఉండ‌వు.. అవ‌న్నీ చిన్న‌వే కావ‌డం విశేషం. ఒత్తిళ్ల వల్ల శృంగార జీవితాన్ని చ‌క్క‌గా ఎంజాయ్ చేయ‌లేని వారు ఈ టిప్స్ పాటించాలి. ఈ స‌మ‌స్య‌కు ప‌లు వెజిటిరియ‌న్ ఆహారాలు అత్యుత్త‌మ ప‌రిష్కారాన్ని చూపిస్తున్నాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మంచి మీద రెచ్చిపోవ‌డ‌మే అట‌.

అర‌టి పండ్లు శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతాయ‌ట‌. అర‌టి పండ్ల‌లో ఉండే విట‌మిన్ బి, ట్రిఫ్టోపాన్‌, పొటాషియం, బ్రోమేలిన్ త‌దిత‌ర ర‌సాయ‌నాలు జ‌న‌న‌వాయాల‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెంచుతాయి. అలాగే బీట్ రూట్ జ్యూస్ నైట్రేట్స్ శృంగార సామ‌ర్థ్యాన్ని వేగంగా పెంచుతాయ‌ట‌. ఎర్ర ద్రాక్ష‌ల వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ట‌. నిత్యం రెండు క‌ప్పుల కాపీ తాగేవారిలో శృంగార సామ‌ర్థ్యం ఎక్కువుగా ఉంటుంద‌ట‌. అలాగే యాల‌కునుల రోజూ లేదా త‌ర‌చూ తీసుకున్న వారిలో కూడా ఈ సామ‌ర్థ్యం ఎక్కువుగా ఉంటుంద‌ట‌.

రోజూ నిద్ర‌పోయే ముందు పాల‌ల్లో రెండు స్పూర్ల యాల‌కుల పొడి క‌లుపుకుని తాగితే ఇక శృంగారంలో రెచ్చిపోవ‌డ‌మే అట‌. అలాగే నిమ్మ‌, బ్రౌన్ రైస్‌, ఓట్స్‌, డ్రై ఫ్రూట్స్ , ఆఫిల్స్‌, గుమ్మ‌డికాయ‌, మొక్క‌జొన్న ప‌దార్థాల్లో కూడా శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచు గుణాలు ఎక్కువేన‌ట‌.

రాత్రి టైంలో పాల‌లో ఇవి క‌లిపి తాగితే ప‌డ‌క‌గ‌దిలో కుమ్ముడే కుమ్ముడు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts