ఆ వ‌య‌సు ఆడ‌వారికి ఆ కోరిక‌లు ఎక్కువా?

June 5, 2020 at 8:15 am

శృంగారం .. ఇది మానవ దైనందన జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం. ప్రస్తుత రోజుల్లో తినడానికి అన్నం లేకుండా.. త్రాగడానికి నీళ్లు లేకపోయిన ఉంటారేమో కానీ శృంగారం లేకుండా ఇటు మగవారు.. అటు ఆడవాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. సెలబ్రేటీలైతే ఏకంగా పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు అనే లెవల్లో స్పీచులు ఇస్తున్నారు.

మరి శృంగార కోరికలు ఏ వయస్సులో మరి ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా ఉంటాయో ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో నివ్వెరపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆ సంస్థ ఒక వెయ్యి మంది మహిళలను ముప్పై నుండి నలబై ఏళ్ళ మద్య ఉన్న మహిళలపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో యవ్వన వయస్సులో కంటే ముప్పై ఏళ్ల వయస్సులోనే మాకు శృంగార సంబంధిత కోరికలు ఎక్కువగా కలుగుతాయి.

యవ్వన వయస్సులో ఉన్నప్పుడు నెలకు కేవలం ఐదు సార్లు నుంచి పది సార్లు మాత్రమే శృంగారం చేయాలని కోరికలు ఉండేవి . కానీ ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం వారంలో ఐదు సార్లు వరకు నెలకు ఇరవై నుండి ముప్పై సార్లు శృంగారం చేయాలన్పిస్తుందని వాళ్లు చెప్పడం గమనార్హం. అయితే ఈ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ముప్పై ఏళ్ల నుండి నలబై ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో శృంగార కోరికలు ఎక్కువ అన్నమాట. రోజు ఖ‌చ్చితంగా వీరికి శృంగారం ఉంటే బావుంటుంది అనిపిస్తుంద‌ట‌. అలాగే మ‌రి కొంత మంది అయితే రోజు ఒకేలా కంటే డిఫ‌రెంట్ డిఫ‌రెంట్‌గా ట్రై చేస్తే ఇంకా థ్రిల్లింగా ఉంటుంది అంటున్నారు.

ఆ వ‌య‌సు ఆడ‌వారికి ఆ కోరిక‌లు ఎక్కువా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts