శృంగారంలో మీ భాగ‌స్వామిని సుఖ‌పెట్టాలంటే ఇలా చేయాల్సిందే?

June 1, 2020 at 9:08 am

ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. అంద‌రూ కొత్త కొత్త టేస్టులు కోరుకుంటున్నారు. ఎప్ప‌టిలాగా రొటీన్‌గా శృంగారంలో పాల్గొంటే ఎవ్వ‌రూ పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు. భాగ‌స్వామి శృంగారంలో సుఖ‌ప‌డాలంటే కాస్త డిఫ‌రెంట్‌గా ఆలోచించాల్సిందే. అయితే శృంగారానికి ముందు వెన‌కాల తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు ఏమిటంటే… ఆ విష‌యంలో భంగిమల దగ్గర నుంచి చర్యల వరకు పలు సలహాలు సూచనలు ఇస్తున్నారు నిపుణులు.. కళ్లకు గంతలు కట్టుకొని శృంగారం చేస్తే కొత్త అనుభూతి వ‌స్తుంది అంటున్నారు నిపుణులు.అలాగే శృంగారం సమయంలో చాలా మంది లైట్లు ఆపివేసి చీక‌టిలో శృంగార‌న్ని చేసుకుంటారు. కానీ ఒక‌రిని ఒక‌రు చూసుకుంటూ చేసుకుంటే ఆ మ‌జానే వేరు అంటున్నారు.

ఇక స్త్రీలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేది ఫోర్ ప్లే. స్త్రీ పురుషులు రతిలో పాల్గొనే ముందుఒకరి అంగాలను ఒకరు తాకడం.. ముద్దులు పెట్టుకోవడం.. వంటివి చాలా అవసరం.. అప్పుడే స్త్రీలలో టెస్టోస్టీరాన్లు అధికంగా విడుదలై రతిలో పూర్తి సహకారం అందిస్తారు. మహిళ శరీరంలో నాభి, తొడభాగాలు, కాలి మడమలు, వక్షోజాలు భుజాలు, చనుమోనలు చెవి చెక్కిల్లు, పెదవులు, నుదురు, తల, మెడ, కనురెప్పలు, గడ్డం ఇలా ప్రాంతాల్లో తాకితే స్త్రీలు కామోద్రేకంతో రగిలిపోతారు. రతికి ముందుకు.. రతికి తర్వాత పురుషులు ఆ భాగాలను ముద్దుపెట్టుకోవడం.. నాలిక తడపడం ద్వారా స్త్రీలతో దాగి ఉన్న కోరికల్ని తారా స్థాయికి తీసుకెళ్లగలుగుతారు..అప్పుడు వారిలో కోరిక‌లు ఎక్కువ‌గా క‌లిగి వారు మీకు పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తారు.

ప్రతీసారి బెడ్ రూంలోనే శృంగారం చేయాలంటే ఎవరికైనా బోర్ కొడుతోంది. దీంతో ఇంట్లోని అన్ని ప్రదేశాల్లోనూ సెక్స్ చేయడానికి వాడుకోండి.. కిచెన్ – డైనింగ్ రూమ్ – ఆఫీస్ చైర్ – గోడ మూలలు.. అద్దం ముందు బాత్రూం షవర్ కింద.. బాల్కనీలో ఇలా ఎక్కడపడితే అక్కడ కొత్తగా సెక్స్ చేస్తే సూపర్ అనుభూతి అని సూచిస్తున్నారు. అలాగే సెక్స్ రోజూ రోటీన్ కాకుండా వివిధ భంగిమల్లో రతి క్రీడను జరిపితే దంపతులిద్దరికీ కొత్త అనుభూతి కలుగుతుంది.

శృంగారంలో మీ భాగ‌స్వామిని సుఖ‌పెట్టాలంటే ఇలా చేయాల్సిందే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts