భ‌యంభ‌యం గుప్పిట్లో బ‌డా హీరోలు!

July 3, 2020 at 8:13 am

దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారి మాత్రం క‌రుణించ‌డంలేదా?…టాలీవుడ్ లో ప్ర‌స్తుతం అదే ప‌రిస్థితి నెల‌కొందా? స‌ఇనిమా షూటింగుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌నులు మంజూరు చేసినా ఇప‌ప‌ట్లో బ‌డా హీరోలు షూటింగుల‌కు దూరంగా ఉండ‌నున్నారా? అంటే అవున‌నే అనిపిస్తోంది. మ‌రి ౠ తాజా ప‌రిస్థితులేమిటో చూసేద్దామా…
కొన్ని వారాల క్రితం టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు షూటింగుల‌కు సంబంధించిన అనుమ‌తుల కోసం వ‌రుస‌గా తెలంగాణ ౠంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రుల‌ను క‌లిశారు. చాలా రోజులు చ‌ర్చ‌లు జ‌రిపి అనేక నిబంధ‌న‌ల‌తో షూటింగ్‌ల‌కు ఎట్ట‌కేల‌కు అనుమ‌తులు సాధించారు. అయితే శ్రీ‌ప్పుడైనా అనుమ‌తులు వ‌చ్చాయో అప్ప‌టి నుంచి దేశం రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన‌్నాయి. క‌రోనా కేసుల తీవ్ర‌త పెర‌గ‌డంతో షూటింగ్ మొద‌లు పెట్ట‌డానికి అగ్ర‌హీరోలు ద‌ర్శ‌కులు ఇబ్బందులు ప‌డ్డారు. మ‌ళ్లీ షూటింగ్ మొద‌లు ప‌పెట్ట‌డానికి వెనుకంజ వేశారు. క‌రోనా వైర‌స్ తీవ్ర‌త త‌గ్గిన‌ప‌పుడే షూటింగుల్ని తిరిగి ప్రారంభిస్తామ‌ని వారు నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే ఆర్‌.ఆర్‌.ఆర్ బెటెస్ట్ షూట్‌ను చేద్దామ‌ని నిర్ణ‌యించుకొని మ‌రీ ఎస్శ్రీ‌స్ రాజ‌మౌళి ర‌ద్దు చేశారు. అదే విధంగా స్టార్ హీరో వెంక‌టేష్ తాజాగా త‌న కొత్త సినిమా నార‌ప్ప షూటింగ్ జ‌ర‌ప‌వ‌ద్ద‌ని డిసైడ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి త‌న ఆచార్య సినిమాను ఇప్ప‌ట్లో ప్రారంభించే యోచ‌న‌లో లేరు.

ప్ర‌స్తుతానికి సెట్స్‌లో ఉన్న కొన్ని సినిమాలు మాత్ర‌మే పూర్తి చేస్తున్నారు. కొత్త‌గా ప్ర‌క‌టించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు మూవీ స‌ర్కారు వారి పాట వాయిదా వేయ‌డానికే నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే కొన్ని రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరోలు ర‌జ‌నీకాంత్ విజ‌య్ అజిత్ సూర్య త‌దిత‌రులు 2020 సంవ‌త్స‌రాన్ని మిస్ అవ్వ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సంవ‌త్సరం వారు షూటింగ్ చేయ‌మ‌ని తీర్మానం చేసుకున్నారు. ఇక సినిమాలు కూడా విడుద‌ల చేయ‌మ‌ని డిసైడ్ అయ్యారు. అంద‌రూ 2021లో తిరిగి పిన ప్రారంభిస్తామ‌ని తెలిపారు. అదీ క‌రోనా త‌గ్గితేనే..

తెలుగు తార‌లు కూడా త‌మిళ హీరోల‌ను ఫాలో అవ్వాల‌ని అనుకుంటున్న‌ట్టు ఉన్నారు. చాలా మంది టాలీవుడ్ హీరోలు షూటింగ్‌ను వాయిదా వేస్తున్నారు. రాబోయే కొద్ది నెల‌లో షూటింగ్ లేక‌పోతే మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు సినిమాలు ఉండ‌వ‌ని అర్ధం చేసుకోవ‌చ్చు. ఎక్కువ‌గా స‌గం పూర్త‌యిన సినిమాలే ప‌రిస్థితిని బ‌ట్టి ఇప్పుడు పూర్తి చేస్తున్నారు.

ఓ పెద్ద హీరో షూటింగ్‌కి రావాలంటే క‌నీసం 10 మంది వ్య‌క్తిగ‌త సిబ్బంది ఉండాల్సిందే. దానికి తోడు కార్‌వాన్‌. స్త్రసీ లేక‌పోతే ప‌నులేం జ‌ర‌గ‌వు. కానీ ప‌సీలు వాడ‌కూడ‌దు అని ప్ర‌భుత్వాలు సైతం గ‌ట్టిగా చెబుతున్నాయి. ఙ‌న్ని భ‌యాలు, ప‌రిమితుల మ‌ధ్య షూటింగులు జ‌ర‌గ‌డం దాదాపు అసాధ్యం. అందులోనూ పెట్ట హీరోల‌తో. ఇటీవ‌ల నిర్మాత మాట్లాడుతూ… ఇప్ప‌టికిప్పుడు షూటింగుల‌కు అనుమ‌తులు ఙ‌చ్చినా, మేం చేయ‌లేం. మా హీరోలు బ‌య‌ట‌కు రారు అని బాహాటంగానే చెప్పేవాడు. దాన్ని బ‌ట్టి ప‌రిస్థితి ఎలా ఉందో ఊహించుకోవొచ్చు లాక్‌డౌన్ ఎత్తేసినా నేను షూటింగ్‌కి రాను. క‌రోనా భ‌యం పూర్తిగా వ‌దిలితే గాని షూటింగులు పెట్టుకోవ‌ద్దు అని ఓ బ‌డా హీరో త‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఖ‌రాఖండీగా చెప‌పాడ‌ట‌. హీరోల భ‌యాఉ అఅలా ఉన‌్నాయి. శ్రీంత డ‌బ్బు సంపాదించినా ఎవ‌రి ప్రాణాలు వాళ్ల‌కు ముక్యం, మ‌రి… క‌రోనా భ‌యాలు పూర్తిగా పోయేదేప్పుడు? వ‌ఆక్సిన్‌వ‌చ్చేదెప్పుడు?
హీరోలే అని స్త్రముంది? క‌ఒంత‌మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు సైతం ఇన్ని భ‌యాల మ‌ధ్య మేం షూటింగులు చేయ‌లేం అంటున్నారు. అలాంప్పుడు హీరోలు భ‌య‌ప‌డ‌డంలో త‌ప్పేముంది?

భ‌యంభ‌యం గుప్పిట్లో బ‌డా హీరోలు!
0 votes, 0.00 avg. rating (0% score)