అడిగిన వాళ్లకు లేదంటున్న జగన్ కారణం అదే

July 13, 2020 at 12:48 pm

ఏపీలో ఇప్పుడు రాజకీయం అంతా ప్రశాంతంగానే ఉన్నా సరే చోటు చేసుకునే కొన్ని పరిణామాలు మాత్రం కాస్త ఆసక్తికరంగా మారాయి. సిఎం జగన్ కు ఇప్పుడు వచ్చిన ఏ ఇబ్బంది లేదు గాని రాష్ట్రంలో బిజెపి ఆయనను పదే పదే టార్గెట్ చేస్తూ వస్తుంది. రాష్ట్రంలో అవినీతి ఉంది అని అది ఇది అంటూ బిజెపి నేతలు ఎప్పుడు కూడా సిఎం లక్ష్యంగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

బలపడాలి అని చూడటానికి గానూ రాజకీయంగా తమకు ఉన్న అన్ని మార్గాలను బిజెపి వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే బిజెపికి చెక్ పెట్టడానికి గానూ సిఎం జగన్ కొత్త ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు అయినా పార్టీలో అసహనంగా ఉన్న నేతలు ఉంటే వారికి మంత్రి పదవులు ఇవ్వడానికి ఆయన రెడీ అయ్యారు అనే వార్తలు వస్తున్నాయి రాజకీయ వర్గాల్లో.

 

దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనలో ఆయన ఉన్నారట. అందులో సీనియర్ నేతలు కూడా ఉన్నారట. ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చి వచ్చే ఎన్నికల నాటికి వారు ఏమైనా తోక జాదిస్తే మాత్రం అప్పుడే చూడాలి అని ఇప్పుడు మాత్రం బిజెపికి ఏ అవకాశం ఇవ్వకుండా ఉండటమే మంచిది అని సిఎం భావిస్తున్నారట.

అడిగిన వాళ్లకు లేదంటున్న జగన్ కారణం అదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts