స్మశానాల్లో పేలాలు ఏరుకుంటున్నారుగా…!

July 15, 2020 at 3:19 pm

కరోనా వైరస్ మనుషుల్లో మానవత్వం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చాలా వరకు కూడా… ఇప్పుడు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ కనీసం సాటి మనుషులు అనే ఆలోచన లేకుండా చాలా మంది వ్యవహరిస్తున్నారు. ఇక అంత్యక్రియల సమయంలో వ్యవహరిస్తున్న తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. అంత్యక్రియలు.. చాలా వరకు దేశంలో దారుణంగా జరుగుతున్నాయి.

Medical staff members wearing protective clothing to help stop the spread of a deadly virus which began in the city, arrive with a patient at the Wuhan Red Cross Hospital in Wuhan on January 25, 2020. – The Chinese army deployed medical specialists on January 25 to the epicentre of a spiralling viral outbreak that has killed 41 people and spread around the world, as millions spent their normally festive Lunar New Year holiday under lockdown. (Photo by Hector RETAMAL / AFP) (Photo by HECTOR RETAMAL/AFP via Getty Images)

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. స్మశాన వాటికలో ఇప్పుడు సాధారణ మరణాలకు కూడా నానా ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరు అయినా సాధారణంగా ప్రాణాలు కోల్పోయినా సరే వారి కుటుంబ సభ్యుల నుంచి కరోనా మరణం అని బెదిరిస్తూ కొందరు సిబ్బంది స్మశానాల్లో డబ్బులు వసూలు చేయడం అనేది సంచలనంగా మారింది. అనంతపురం జిల్లాలో ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

 

పోలీసులు హెచ్చరిస్తున్నా సరే చాలా మందిలో మార్పు అనేది రావడం లేదు అసలు. ఇక కరోనా మృతదేహాల అంత్యక్రియల సమయంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. వాస్తవానికి సిబ్బంది సమక్షంలో కరోనా అంత్యక్రియలు జరగాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మృతదేహం చూసే అవకాశం కావాలి అంటే కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత ఇస్తే అంత సేపు నిబంధనలను కూడా పక్కన పెట్టి చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కరోనాతో మరణించిన వారిని అంత్యక్రియలు సక్రమంగా జరగాలి అన్నా సరే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది.

స్మశానాల్లో పేలాలు ఏరుకుంటున్నారుగా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts