బ్రేకింగ్: అన్నవరం దేవాలయంలో ఒకే రోజు 30 కేసులు

August 8, 2020 at 6:06 pm

తూర్పు గోదావరి జిల్లాలో లో కరోన కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు ఆందోళన కలిగిస్తూ జిల్లాలో 30 వేలు దాటాయి కరోనా కేసులు. కరోనా విషయంలో సమర్దవంతంగా ఉన్నామని జిల్లా యంత్రాంగం చెప్పిన సరే కేసులు ఆగడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కేసులు భారీగా నమోదు అయ్యాయి.EO of Annavaram temple assures Hassle-free darshan for devotees

అన్నవరం దేవస్థానంలో 29 మందికి పాజిటి వ్ గా నిర్ధారణ అయింది. దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నెల 14 వరకు దర్శనాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లలో కరోనా రికవరీ రేటు పై ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా కేసులు రోజుల వ్యవధిలో వేలల్లో నమోదు అవుతున్నాయి. అయినా సరే రికవరీ రేటు మాత్రం పెరగడం చాలా కష్టంగా ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని కోరుతున్నారు.

బ్రేకింగ్: అన్నవరం దేవాలయంలో ఒకే రోజు 30 కేసులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts