Ap గ్రామ సచివాలయ ఉద్యోగులకు పరీక్ష తేదీ ఖరారు

August 12, 2020 at 4:42 pm

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగాలతో రాష్ట్రం నిండిపోతుంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు ఉద్యోగాల భక్తి రూపొందుతుంది. ఇప్పటికే లక్ష ఉద్యోగాల పేరిట వాలంటరీ వ్యవస్థను మొదలుపెట్టి ప్రగతి పథంలో దూసుకు పోతున్నారు. కరోనా లాంటి కష్ట సమయంలో ఇంటివద్దకే వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు అందజేస్తున్నారు.

ఇప్పుడు కొత్తగా గ్రామ సచివాలయం ఉద్యోగాలకు పరీక్ష తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలు వారం రోజులపాటు జరగనున్నట్లు, కరోనా నేపథ్యంలో అనేక చర్యలు తీసుకోబోతున్నారు అని ఇ మంత్రి వెల్లడించారు. ఈ పరీక్షలకు దాదాపు పది లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు వేల నుంచి ఐదు వేల వరకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

Ap గ్రామ సచివాలయ ఉద్యోగులకు పరీక్ష తేదీ ఖరారు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts