వైభ‌వంగా నిహారిక నిశ్చితార్థం.. ఫొటోలు చూశారా?

August 14, 2020 at 7:59 am

నాగబాబు కుమార్తె నిహారిక నిహారిక నిశ్చితార్థ వేడుక గ‌త రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో వైభ‌వంగా జ‌రిగింది. గుంటూరు జిల్లా పోలీస్ అధికారి కుమారుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటుంది నిహారిక. వేద పండితులు ఈ నిశ్చితార్ధపు తంతును శాస్త్రోత్తంగా నిర్వహించారు.

కాబోయే భర్తతో నిహారిక

ఈ వివాహ నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ మినహా.. మెగా హీరోలంతా హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు.

Niharika Konidela's And Chaitanya Jonnalagadda Engagement Stills ...

తాంబూలాలు పూర్తి కావడంతో ఇపుడు పెళ్లి డేట్ ఎపుడేదనేది త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే కార్తీకం కానీ లేదా మార్గశిర మాసం అంటే అక్టోబర్, నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్ర‌స్తుతం నిహారిక నిశ్చితార్థం ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ఇప్ప‌టికే తనకు కాబోయే వరుణ్ణి సోషల్ మీడియా వేదిక‌గా నావాడు అంటూ నిహారిక‌ ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే.

Niharika Konidela Engagement Photos|Naga Babu Daughter Niharika ...

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో ...

Actress Niharika engagement photos : నిహారిక ...

More Photos: Niharika Chaitanya Engagement Ceremony | Gulte ...

 

 

వైభ‌వంగా నిహారిక నిశ్చితార్థం.. ఫొటోలు చూశారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts