మేము మగ వ్యభిచారులం సార్, పోలీసులకు మైండ్ పోయింది…!

August 7, 2020 at 5:16 pm

ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారి పోలీసులకు ఒక ఫిర్యాదు చేసాడు. నేను బట్టలు మార్చుకుంటున్నాను ఇంతలో వచ్చి నా 42 వేల నగదు పట్టుకుని పోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసాడు. ఎంత మంది అని పోలీసులు అడగగా ఇద్దరు అని చెప్పారు. సరే విచారణ జరపడం మొదలు పెట్టి వారి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరి ఫోన్ నెంబర్ లో విచారణలో గుర్తించి వారి ఫోన్ లను ట్రేస్ చేసారు.

ఇద్దరినీ విచారణకు పిలిచి అసలు విషయం అడిగారు. “ మేము ఇద్దరం మగ వ్యభిచారులం సార్. మమ్మల్ని బుక్ చేసుకుని డబ్బులు ఇవ్వలేదు సార్. గతంలో కూడా ఇలాగే చేసాడు సార్. అందుకే మేము ఇద్దరం పని అయిన తర్వాత ఇలా డబ్బులు దొంగతనం చేసాం సార్ అంటూ ఒక సమాధానం చెప్పగా పోలీసులకు మైండ్ పోయింది. ఏ విధంగా కేసు పెట్టాలో అర్ధం కాక వాళ్ళు విస్తు పోయారు.

మేము మగ వ్యభిచారులం సార్, పోలీసులకు మైండ్ పోయింది…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts