బెజవాడలో టీడీపీకి బిగ్ షాక్…!

August 7, 2020 at 1:14 pm

ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి తెలుగుదేశం పార్టీ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు అనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఆ పార్టీకి ఆ పార్టీ నేతలే ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమీ చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. అగ్ర నేతలు కూడా పార్టీలో ఉండటం చాలా కష్టంగా మారింది ఇప్పుడు అనే మాట వాస్తవం. ఈ నేపధ్యంలో విజయవాడలో మరో షాక్ టీడీపీకి తగిలే అవకాశం ఉంది.

విజయవాడకు చెందిన ఒక కీలక నేత పార్టీ మారడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఏ పదవి లేని ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గారు పార్టీ మారడానికి రెడీ అయ్యారు అనే వార్తలు టీడీపీ ని చికాకు పెడుతున్నాయి. ఆయన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి అత్యంత సన్నిహితుడు అని అంటున్నారు. త్వరలోనే మారే అవకాశం ఉంది అని అంటున్నారు.

బెజవాడలో టీడీపీకి బిగ్ షాక్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts