అతనికి అసలు డ్రెస్సింగ్ సెన్స్ లేదు : గంగూలీ

September 17, 2020 at 5:29 pm

భారత క్రికెట్ లో ఆరు సిక్సుల వీరుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకొని భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు యువరాజ్ . భారత్ కు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్… ఎన్నో అద్భుత ప్రదర్శనతో ఎన్నోసార్లు జట్టుకు విజయాన్ని వరించేలా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ప్రస్తుత బిసిసిఐ సౌరవ్ గంగూలీ యువరాజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే నేహా దూపియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. డ్రెస్సింగ్ రూమ్ లో సరైన డ్రెస్సింగ్ సెన్స్ లేని ఆటగాడు ఎవరు అని నేహ దుపియా సౌరవ్ గంగూలీని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. యువరాజ్ కి డ్రెస్సింగ్ రూమ్ లో అసలు డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు అంటూ సమాధానం చెప్పాడు సౌరవ్ గంగూలీ.

అతనికి అసలు డ్రెస్సింగ్ సెన్స్ లేదు : గంగూలీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts