అతిగా శృంగారం.. చివరికి ప్రాణం పోయింది..?

September 23, 2020 at 6:41 pm

ఏదైనా శృతి మించితే ఆరోగ్యానికి చేటు తప్పదు అని చెబుతూ వుంటారు చాలామంది. శృంగారం విషయంలో కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుందని నిపుణులు చెబుతుంటారు. శృంగారం ఆరోగ్యానికి ఎంత మంచిదో… మితిమీరితే మాత్రం అంత చేటు చేయడం ఖాయం అని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. యూకే కి చెందిన ఒక టూరిస్ట్ థాయిలాండ్ లోని పట్టాయా కు వెళ్ళాడు. అక్కడ బీచ్ పక్కనే ఉన్న ఒక హోటల్ రూం తీసుకుని మహిళతో ఫుల్లుగా శృంగారంలో ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు.

కానీ మహిళ ఏకంగా అసహజ శృంగారం కావాలి అంటూ కోరింది. దీంతో షాక్ అయిన సదరు టూరిస్ట్ మహిళ కోరిన విధంగానే అసహజ శృంగారం చేశాడు. కాని ప్రయోగం కాస్త విఫలం అయ్యి ఏకంగా మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా షాకయ్యాడు సదరు టూరిస్ట్. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహిళ మెడకు తాడు కట్టి శృంగారం చేస్తున్న సమయంలో మహిళ మెడకు తాడు బిగుసుకుని ప్రాణాలు వదిలింది.

అతిగా శృంగారం.. చివరికి ప్రాణం పోయింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts