ఏపీలో తగ్గిన కరోనా ఉద్ధృతి… నేను కొత్తగా 6923 కొత్త కేసులు…!

September 27, 2020 at 7:02 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు కాస్త కరోనా వైరస్ ఉధృతి తగ్గినట్లుగా కనబడుతోంది. ఇక తాజాగా గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్యం కుటుంబ శాఖ హెల్త్ బులిటెన్ మీడియా పూర్వకంగా విడుదల చేసింది. ఈ ప్రకారం 76,416 శాంపిల్స్ ను రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించగా అందులో 6,923 కొత్త covid-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6,72,779 కు చేరుకుంది. మరోవైపు తాజాగా 77,966 మంది కరోనా నుండి కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి కోల్పోయిన వారి సంఖ్య 6 లక్షల సంఖ్యను దాటి 6,02,195 కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 64,876 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.

ఇక అలాగే ఇప్పటి వరకు రాష్ట్రంలో 50, 600, 202 శాంపిల్స్ను పరీక్షించారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 45 మంది మృత్యువాత పడ్డారు. దీనితో రాష్ట్రంలో కరోనా వైరస్ కారణం తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,708 కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 94, 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 635 మంది మృత్యువాత పడ్డారు.

 

ఏపీలో తగ్గిన కరోనా ఉద్ధృతి… నేను కొత్తగా 6923 కొత్త కేసులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts