కోహ్లీ క్యాచ్ వదిలేయటంపై చిన్ననాటి కోచ్ ఏమన్నారో తెలుసా..?

September 27, 2020 at 6:07 pm

ఇటీవలే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఘోర ఓటమి పాలైంది. అంతేకాకుండా కోహ్లీ ఈ మ్యాచ్లో బ్యాట్ తో రాణించలేకపోయాడు. భారీ ఛేదన ఉన్న సమయంలో కేవలం ఒక రన్ చేసి అవుటయ్యాడు. అంతే కాదు ఎంతో గొప్ప ఫీల్డర్ అయినా కోహ్లీ.. విలువైన 2 క్యాచ్లు వదిలేశాడు. దీనిపై కోహ్లీ ను టార్గెట్ చేస్తూ ఎంతో మంది తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా దీనిపై స్పందించిన కోహ్లీ చిన్ననాటి కోచ్ కోహ్లీకి అండగా నిలిచాడు. కోహ్లీ అందరి లాగా ఒక మనిషి అనే విషయాన్ని అందరూ మరిచిపోయి… అతను ఒక మిషన్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ. అత్యుత్తమ ఆటగాళ్లకు కూడా చెడ్డ రోజులు వస్తాయి అంటూ తెలిపిన ఆయన.. అంతమాత్రానికే ఈ రేంజిలో విమర్శలు చేయాలా అంటూ వ్యాఖ్యానించారు.

కోహ్లీ క్యాచ్ వదిలేయటంపై చిన్ననాటి కోచ్ ఏమన్నారో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts