సీతార పోస్ట్ కి… ఫీదా అవుతున్న మహేష్ ఫ్యాన్స్

September 30, 2020 at 5:54 pm

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సూపర్ ఫాస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచే తన చలాకీతనంతో పాటలు పాడటం, డాన్సులేయడం, డైలాగ్స్ చెప్పడం ఇలా ఆల్ రౌండ్ ప్రతిభ చూపిస్తూ వావ్! అనిపించుకుంది. ఈ మద్య సీతార సోషల్ మీడీయాలో యాక్టీవ్ గా కనిపిస్తు ఉంటుంది.

తన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంది. తాజాగా సితార మహేష్ బాబుతో విమానాశ్రయంలో ఉన్న సమయంలో ఆయన ఒడిలో పడుకుని మెడలో చేతులు వేసి నిద్రపోతున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంతకన్నా మంచి ప్లేస్ ఎక్కడంటుంది..? అంటూ నాన్నా.. నువ్వే.. నా బేస్ట్ అని కామెంట్ చేసింది. దీంతో ఆమె షేర్ చేసిన ఫోటో చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్ లు చేస్తూ ఫిదా అవుతున్నారు.

 

సీతార పోస్ట్ కి… ఫీదా అవుతున్న మహేష్ ఫ్యాన్స్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts