మిల్క్ ఏటీఎం ఎప్పుడైనా చూసారా.?

September 30, 2020 at 6:53 pm

మామూలుగా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసుకుని ఉంటారు…. ఇతర కార్యకలాపాలను చేసి ఉంటారు. కానీ ఇక్కడ ఏటిఎం దగ్గరికి వెళ్తే మాత్రం డబ్బులు కాదు పాలు తీసుకుని రావచ్చు. డబ్బులు చెల్లిస్తే చాలు ఏటీఎం నుంచి పాలు వస్తాయి. ఏటీఎం నుంచి పాలు రావడం ఏంటి అని అనుకుంటున్నారు కదా..
.

అయితే ఇది డబ్బును విత్ డ్రా చేసుకునే ఏటీఎం కాదు… డబ్బులు చెల్లించి పాలను తీసుకునే ఏటీఎం. జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసవి దేవాలయం వద్ద సరికొత్త ఆలోచనతో మిల్క్ ఎటిఎం ఏర్పాటు చేశారు. ఇక అందరూ కూడా డబ్బులు చెల్లించి మంచి మిల్క్ పొందవచ్చు. ఇది ముఖ్యంగా ఆసుపత్రులలో 24 గంటల పాటు పాలు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారూ నిర్వాహకులు.

మిల్క్ ఏటీఎం ఎప్పుడైనా చూసారా.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts