శృంగారంలో అప‌శృతి.. ర‌తిలో ఉండ‌గానే యువ‌తి మృతి

September 23, 2020 at 9:24 am

ఏద‌యినా స‌రే అతి అన‌ర్థ‌దాయ‌కం. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఓ సినిమాలో చెప్పిన‌ట్లు మితంగా తింటే ఆహారం.. అమితంగా తింటే విషం. ఇది ఒక్క ఆహారానికే కాదు మాన‌వ చ‌ర్య‌ల‌న్నింటికీ వ‌ర్తిస్తుంద‌నుకోవ‌చ్చు. అందుకు ఈ సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్న‌ది. దొరికిందే త‌డ‌వుగా ఓ యువ‌జంట హ‌ద్దుమీరి శృంగారంలో పాల్గొన్న‌ది. ఇంకేముంది ఆ ర‌తీక్రీడ‌లో ఉండ‌గానే యువ‌తి ప్రాణాల‌ను కోల్పోయింది. ఈ సంఘ‌ట‌న థాయ్‌లాండ్ దేశంలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్లితే..

థాయ్‌లాండ్ దేశంలోని పట్టయా పట్టణానికి యూకేకు చెందిన ఓ విదేశీ టూరిస్ట్ వెళ్లాడు. అక్క‌డి బీచ్ సమీపంలో సావో బుకావో ప్రాంతంలో ఉండే ఓ వేశ్యవాటిక‌కు వెళ్లాడు. అక్క‌డి సెక్స్ వర్కర్లలో తనకు నచ్చిన ఉన్ అనే మహిళను ఎంచుకున్నాడు. నేరుగా త‌న హోటల్ గదికి తీసుకెళ్లాడు. ఇద్ద‌రూ యువ‌కులే. ఇంకేముందే ఆమెతో క‌లిసి రాత్రంతా విచ్చలవిడిగా శృంగారం చేశాడు. డ్రగ్స్ తీసుకొని మరీ ఇద్దరూ సెక్స్‌లో రెచ్చిపోయారు. ఉదయం లేచి చూసి బెడ్ ఉన్న దృశ్యాన్ని చూసి కంగుతిన్నాడు. వేశ్య శవంగా మారి ఉండ‌డంతో షాక్ కు గురయ్యాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. రాత్రంతా సెక్స్ చేయ‌డ‌మేగాక‌, యువతితో అసహజ పద్ధతిలో శృంగారం చేసినట్లు తేలింది. తాడుతో గొంతును బిగించి ఆ పని కానిచ్చేయడంతో ఆమెకు ఊపిరి ఆడక బెడ్ మీదనే మరణించినట్లు నిర్ధారించారు.

శృంగారంలో అప‌శృతి.. ర‌తిలో ఉండ‌గానే యువ‌తి మృతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts