12 ఏళ్ల బాలికపై కామం.. చివరికి మరణశిక్ష..?

October 16, 2020 at 3:15 pm

ఈ మధ్యకాలంలో ఉత్తర ప్రదేశ్లో తరచూ ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే అత్యవసర కేసుల్లోని నిందితులకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించడం సంచలనంగా మారింది. 2018 సెప్టెంబర్ 9వ తేదీన… ఒంటరిగా ఉన్న బాలికపై కామంతో ఊగిపోయిన ఇద్దరు నిందితులు దారుణంగా అత్యాచారానికి పాల్పడి చివరికి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత బాలిక చనిపోయిందని భావించి మృతదేహాన్ని ఒక గౌడంలో దాచారు.

ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇక బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు భౌతిక ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా 18 మంది సాక్షులను కోర్టులో హాజరు పరచి వాదోపవాదాలు సాక్షాధారాలు న్యాయమూర్తి ముందు ఉంచారు. ఈ క్రమంలోనే అన్నింటినీ పరిశీలించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అత్యాచార కేసులో ఇద్దరు నిందితులకు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

12 ఏళ్ల బాలికపై కామం.. చివరికి మరణశిక్ష..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts