అందాలతో స్టార్ హీరోయిన్లకు షాకిస్తున్న బుల్లితెర బ్యూటీ..?

October 29, 2020 at 3:47 pm

సాధారణంగా అయితే బాలీవుడ్ హీరోయిన్లు అందాల ఆరబోతలో ఎప్పుడూ ముందుంటారు అన్న విషయం తెలిసిందే. తమ కైపెక్కించే అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో అందర్నీ మైమరపిస్తూ ఉంటారు. అదే అందాల ఆరబోతతో ఎన్నో సినిమా అవకాశాలు కూడా అందుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు హాట్ హాట్ అందాలతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అందాలు ఆరబోయడం చూశాము కానీ ఇప్పుడు బుల్లితెర నటి కూడా స్టార్ హీరోయిన్లకు మించి అందాలు ఆరబోస్తుంది.

నిత్యం హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు మతి పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెర బ్యూటీ నికిత శర్మ ఇప్పుడు హాట్ ఫోటో షూట్ లతో స్టార్ హీరోయిన్ లకు సైతం షాక్ ఇస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి ఫోటో షూట్ లతో సోషల్ మీడియా మొత్తం హీటెక్కి పోతుంది అని చెప్పాలి. సోషల్ మీడియాలో నికితా పోస్ట్ చేసిన అన్ని ఫోటోలు కూడా తెగ వైరల్ అయిపోతూ ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి.

అందాలతో స్టార్ హీరోయిన్లకు షాకిస్తున్న బుల్లితెర బ్యూటీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts