వైరల్ అవుతున్న వార్నర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్..!

October 27, 2020 at 5:51 pm

డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలోతన డాన్స్ లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ వ్యవహరిస్తున్నాడు. నేడు డేవిడ్ వార్నర్ తన 34 పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. టీమ్ లో తనతో పాటు ఉన్న ప్లేయర్ లతోపాటు కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలను జరుపుకున్నాడు.

దుబాయ్ లోని ఫామ్ హోటల్ లో డేవిడ్ వార్నర్ తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్రాంఛైజీ వారు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆడిన 11 మ్యాచుల్లో 7 ఓటమి లతో ఉంది. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ బర్త్ డే కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

The captain's birthday in pictures 🥳🎂#HappyBirthdayWarner #OrangeArmy #KeepRising @davidwarner31 pic.twitter.com/C80A2GY3jN
— SunRisers Hyderabad (@SunRisers) October 27, 2020

వైరల్ అవుతున్న వార్నర్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts