ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే.. అందరికీ షాక్ ఇచ్చిన యువతి..?

October 30, 2020 at 6:53 pm

ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఏకంగా నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి . క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని పోతున్న విషయం తెలిసిందే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని ఆ యువతి ఎంతో మనస్తాపానికి గురైంది. చివరికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తల్లిదండ్రులకు ఎదురు చెప్పడం ఇష్టం లేక కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. జలగం నగర్ లో ఉంటున్న దుర్గారావు పెద్ద కూతురు మాధురికి ఇటీవలే వివాహం నిశ్చయించారు. ఇక ఇష్టం లేదని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన యువతి గొంతు కోసుకుని ఆత్మహత్యకు చేసుకుంది.

ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే.. అందరికీ షాక్ ఇచ్చిన యువతి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts