కన్నడ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడేనా..?

October 24, 2020 at 4:11 pm

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్. తన నటనతో తన ఆటిట్యూడ్తో తన మంచి మనసుతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు కన్నడ సూపర్ స్టార్ విజయ్. అయితే ప్రస్తుతం హీరో విజయ్ కి సంబంధించిన ఓ ఆసక్తికర టాక్ టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది. స్టార్ హీరో విజయ్ మరికొన్ని రోజుల్లో రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది కోలీవుడ్ వర్గాలు.

2021 సంవత్సరం లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరలో స్టార్ హీరో విజయ్ ఎన్నికల్లోకి రంగప్రవేశం చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి తన అభిమాన సంఘాల తో వరుసగా స్టార్ హీరో విజయ్ సమావేశాలు ఏర్పాటు చేస్తుండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఇప్పటికే మక్కలు ఇయక్కం అనే పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయ్.. అదే పేరుతో పార్టీని కూడా స్థాపించ పోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

కన్నడ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts